రాజేన్ గోహైన్ ( 1950 నవంబరు 26) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[3] ఆయన అస్సాంలోని నౌగాంగ్ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికై నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో 5 జూలై 2016 నుండి 2019 మే 30 వరకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.[4][5]

రాజేన్ గోహైన్
రాజేన్ గోహైన్


రైల్వే శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
5 జులై 2016[1] – 30 మే 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
1999 – 2019
ముందు నృపేన్ గోస్వామి
తరువాత ప్రద్యుత్ బోర్డోలాయ్
నియోజకవర్గం నౌగాంగ్

వ్యక్తిగత వివరాలు

జననం (1950-11-26) 1950 నవంబరు 26 (వయసు 73)
నౌగాంగ్, అస్సాం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి రీటా గోహైన్ (1981)[2]
సంతానం 2 కుమారులు & 3 కుమార్తెలు
పూర్వ విద్యార్థి గువాహటి యూనివర్సిటీ

నిర్వహించిన పదవులు

మార్చు
  • నౌగాంగ్ జిల్లా బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు
  • నౌగాంగ్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు
  • నౌగాంగ్ మునిసిపల్ బోర్డు సభ్యుడు
  • 1999 -13వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
  • హోం శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • వ్యవసాయ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
  • 2004 -14వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (2వ సారి)
  • 2004 ఆగస్టు 5 - 2006 ఆగస్టు 4, జలవనరులపై ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • 2006 ఆగస్టు 5 - 2009 మే, జలవనరులపై ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • 2009 -15వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (3వ సారి)
  • 2009 ఆగస్టు 31 - 2014 మే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • 2009 సెప్టెంబరు 23 నుండి 2014 మే సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సభ్యుడు
  • 2014 -16వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (3వ సారి)
  • 2014 జూన్ 12 - 5 జూలై 2016, హౌస్ కమిటీ సభ్యుడు
  • 5 జూలై 2016 నుండి 2019 మే 30 వరకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి

మూలాలు

మార్చు
  1. Assam Times (5 July 2016). "Gohain takes oath as Union minister" (in ఇంగ్లీష్). Archived from the original on 1 September 2022. Retrieved 1 September 2022.
  2. Pratidin Time (23 March 2019). "Rajen Gohain's wife breaks down, blames media" (in ఇంగ్లీష్). Retrieved 1 September 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. "Gohain lone face from Assam". 5 July 2016. Archived from the original on 1 September 2022. Retrieved 1 September 2022.
  4. Lok Sabha (2022). "Rajen Gohain". Archived from the original on 1 September 2022. Retrieved 1 September 2022.
  5. "Full list: PM Modi's new-look Cabinet". The Times of India. 5 July 2016. Archived from the original on 5 July 2016. Retrieved 5 July 2016.