రాజ్ శాండిల్య (జననం 5 జూన్ 1963) భారతదేశానికి చెందిన సినిమా రచయిత, నిర్మాత, గేయ రచయిత, దర్శకుడు. ఆయన 2007లో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు.

రాజ్ శాండిల్య
జననం (1985-09-16) 1985 సెప్టెంబరు 16 (వయసు 38)
ఝాన్సీ, ఉత్తరప్రదేశ్
జాతీయతభారతీయుడు
వృత్తి
  • స్క్రీన్ ప్లే రచయిత
  • మాటల రచయిత
  • దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2007-ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కామెడీ సర్కస్
డ్రీమ్ గర్ల్
బిరుదుథింక్ ఇంక్ పిక్చర్స్ ప్రొడక్షన్ లిమిటెడ్, మేనేజింగ్ డైరెక్టర్[1]
జీవిత భాగస్వామివెర్ష కశ్యప్

సినీ ప్రస్థానం మార్చు

సంవత్సరం సినిమా పేరు దర్శకుడు రచయిత మాటల రచయిత స్క్రీన్ ప్లే నిర్మాత పాటలు ఇతర విషయాలు
2007 కామెడీ సర్కస్ Yes
2015 వెల్కమ్ బ్యాక్ Yes [2]
2016 ఫ్రెకీ అలీ Yes [3]
2017 భూమి Yes Yes
2018 భయ్యాజీ సూపర్‌హిట్ Yes
2019 జబరియా జోడి Yes [4]
డ్రీమ్ గర్ల్ Yes Yes Yes Yes దర్సషకుడిగా తొలి సినిమా[5]
2022 జన్‌హిత్ మే జారీ Yes Yes Yes నిర్మాతగా తొలి సినిమా [6]
కిసాన్ Yes [7]
ఫౌజా Yes [8]

మూలాలు మార్చు

  1. "Think Ink Studio Ltd - Announcement Under Regulation 30 Of SEBI (Listing Obligations And Disclosure Requirements) Regulations, 2015 - Direction Of Hindi Film By Mr. Rajesh Sharma AKA Mr. Raaj Shaandilyaa, Managing Director Of Think Ink Studio Limited With Balaji Telefilms Limited". @businessline (in ఇంగ్లీష్). Retrieved 7 June 2020.
  2. "Film review: Welcome Back". Mumbai Mirror.
  3. "Freaky Ali review by Deepanjana Pal: Nawazuddin to the rescue". Hindustan Times. 9 September 2016.
  4. "Prashant Singh on directing Parineeti Chopra and Sidharth Malhotra in Jabariya Jodi: It's a perfect collaboration". Mumbai Mirror.
  5. "Ayushmann Khurrana announces his next film Dream Girl". Indian Express. 30 November 2018. Retrieved 22 May 2019.
  6. "Nushrratt Bharuccha, Pavail Gulati cast in Omung Kumar's Janhit Mein Jaari, written, produced by Raaj Shaandilyaa - Entertainment News , Firstpost". Firstpost. 25 November 2020. Retrieved 4 February 2021.
  7. Hungama, Bollywood (4 January 2021). "Sonu Sood roped in as lead in Raaj Shaandilyaa's Kisaan : Bollywood News - Bollywood Hungama" (in ఇంగ్లీష్). Retrieved 4 February 2021.
  8. "EXCLUSIVE: Raaj Shaandilyaa teams up with Omung Kumar & Kunal Shivdasani for Sikh runner Fauja Singh's biopic". PINKVILLA (in ఇంగ్లీష్). 21 January 2021. Retrieved 4 February 2021.

బయటి లింకులు మార్చు