రాణి రత్నప్రభ 1960లో విడుదలైన తెలుసు సినిమా. బి.య్స్.ప్రొడక్షన్స్ బ్యానర్ కింద నిర్మించబడిన ఈ సినిమాకు బి.ఏ.సుబ్బారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. నందమూరి తారక రామారావు, అంజలీదేవి ప్రధాన తారాగణంగా విడుదలైన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

రాణి రత్న ప్రభ
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఏ. సుబ్బారావు
నిర్మాణం బి.ఏ. సుబ్బారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
అంజలీదేవి,
రేలంగి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
సంగీతం సాలూరు రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ బి.ఎ.యస్. ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

 • నందమూరి తారక రామారావు,
 • అంజలి దేవి,
 • సి.ఎస్.ఆర్. అంజనేయులు,
 • గుమ్మడి వెంకటేశ్వరరావు,
 • రేలంగి వెంకటరమయ్య,
 • బాలకృష్ణ,
 • సీతారామయ్య,
 • సంధ్య,
 • నల్లా రామమూర్తి,
 • రాధిక (సింగర్),
 • ఎ.వి. సుబ్బారావు,
 • ఎ.ఎల్.నారాయణ,
 • డాక్టర్ కామరాజా రెడ్డి,
 • అంగముత్తు,
 • సురబీ బాలసరస్వాతి,
 • కె.ఎస్. రెడ్డి,
 • సుకుమారి

సాంకేతిక వర్గం మార్చు

 • నిర్మాత: బి.ఎ. సుబ్బారావు;
 • ఛాయాగ్రాహకుడు: సి.నాగేశ్వరరావు;
 • ఎడిటర్: కె.ఎ. మార్తాండ్;
 • స్వరకర్త: సాలూరి రాజేశ్వరరావు;
 • గీత రచయిత: అరుద్రా, కోసరాజు రాఘవయ్య చౌదరి

పాటలు[2] మార్చు

 1. అనురాగము ఒలికే ఈ రేయి మనసారగ కోర్కెలు తీరేయి - సుశీల, పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
 2. ఎక్కడ దాచవోయి సిపాయి ఎక్కడ దాచావోయి మక్కువ - సుశీల, పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
 3. ఏమి చెప్పుదును ఒరే ఒరే నాకెదురేలేదిక హరేహరే ఇంటిపోరు - ఘంటసాల - రచన: కొసరాజు
 4. ఓహోహో అందాల మహారాజా బందీగ మననేల రాజా నను మనసారా - సుశీల - రచన: ఆరుద్ర
 5. కనులలో కులుకులే కలిసి హాయీగ పిలిచెనే తలపులో వలపులే - సుశీల
 6. నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి - ఘంటసాల - రచన: ఆరుద్ర
 7. నీటైన పడుచున్నదోయ్ నారాజా నీకే నా లబ్జ్‌న్న - ఘంటసాల, స్వర్ణలత బృందం - రచన: కొసరాజు
 8. పల్లెటూరి వాళ్ళము పాపపుణ్యాలెరుగము పచ్చపచ్చని పైరులేసి - స్వర్ణలత బృందం
 9. మగవారికి తెలిసినది అపవాదులు వేయుటయే మగవార గుణం - సుశీల - రచన: ఆరుద్ర
 10. విన్నావా నుకాలమ్మా వింతలెన్నో జరిగేనమ్మా - ఘంటసాల, స్వర్ణలత - రచన: కొసరాజు

మూలాలు మార్చు

 1. "Rani Rathna Prabha (1960)". Indiancine.ma. Retrieved 2020-12-17.
 2. ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

బాహ్య లంకెలు మార్చు