రాధా మోహన్ సింగ్
రాధా మోహన్ సింగ్ (జననం 1 సెప్టెంబర్ 1949) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన ఆరుసార్లు లోక్‌సభకి ఎన్నికై నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో కేంద్ర వ్యవసాయ & రైతుల సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు.[2][3]
రాధా మోహన్ సింగ్ | |||
| |||
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 26 సెప్టెంబర్ 2020 | |||
పదవీ కాలం 26 మే 2014 – 30 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
ముందు | శరద్ పవార్ | ||
తరువాత | నరేంద్ర సింగ్ తోమార్ | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2009 | |||
ముందు | నూతన నియోజకవర్గం | ||
నియోజకవర్గం | పూర్వి చంపారన్ | ||
పదవీ కాలం 1999 – 2004 | |||
ముందు | రమా దేవి | ||
తరువాత | అఖిలేష్ ప్రసాద్ సింగ్ | ||
నియోజకవర్గం | మోతీహారి | ||
పదవీ కాలం 1996 – 1998 | |||
ముందు | కమల మిశ్రా మధుకర్ | ||
తరువాత | రమా దేవి | ||
నియోజకవర్గం | మోతీహారి | ||
పదవీ కాలం 1989 – 1991 | |||
ముందు | ప్రభావతి గుప్తా | ||
తరువాత | కమల మిశ్రా మధుకర్ | ||
నియోజకవర్గం | మోతీహారి | ||
పదవీ కాలం 2006 – 2010 | |||
ముందు | సుశీల్ కుమార్ మోడీ | ||
తరువాత | సి. పి. ఠాకూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నార్హ పాణాపూర్, బీహార్, భారతదేశం | 1949 సెప్టెంబరు 1||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | శాంతి దేవి | ||
సంతానం | 2 | ||
నివాసం | మోతీహారి, బీహార్, భారతదేశం |
మూలాలు
మార్చు- ↑ Lok Sabha (2022). "Radha Mohan Singh". Archived from the original on 30 August 2022. Retrieved 30 August 2022.
- ↑ Biography - Radha Mohan Singh, archived from the original on 17 March 2018, retrieved 8 September 2017
- ↑ The Economic Times (26 May 2014). "Five-term BJP MP Radha Mohan Singh finally gets his reward". Archived from the original on 30 August 2022. Retrieved 30 August 2022.