రానియా కుర్ది
రానియా కుర్ది జోర్డాన్ కు చెందిన గాయకురాలు, నటి, టెలివిజన్ వ్యాఖ్యాత. గిల్డ్ఫోర్డ్ యాక్టింగ్ నుండి నటనలో గ్రాడ్యుయేట్ (1993-1996) పూర్తిచేసింది. దాదాపు 20 సంవత్సరాలుగా రంగస్థలం, టెలివిజన్, సినిమారంగాలలో తన నటనను కొనసాగిస్తుంది. అరబ్ పాప్ మ్యూజిక్ లో అగ్రస్థానంలో నిలిచింది.[1]
రానియా కుర్ది | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | రానియా కుర్ది |
జననం | జోర్డాన్ | 1976 మార్చి 11
మూలం | జోర్డాన్ |
వృత్తి | గాయకురాలు, నటి, టెలివిజన్ వ్యాఖ్యాత |
క్రియాశీల కాలం | 1998-ప్రస్తుతం |
వెబ్సైటు | రానియా కుర్ది అధికారిక జాలగూడు |
జననం
మార్చురానియా కుర్ది 1976, మార్చి 11న జోర్డాన్ లో జన్మించింది.
గ్రామఫోన్ రికార్డుల జాబితా
మార్చు- వెస్ల్సాట్[3]
- అనా అన అనా
- హబీతక్ యా లెబ్నన్ - 2006
- జగ్ర్ట్- 1998
- ఎటర్నల్లి
ఆల్బమ్స్
మార్చు- రానియా కుర్ది
- ఒల్లి లెహ్
నటించినవి
మార్చుసినిమాలు
మార్చు- అల్ హస్స అల్ సబ్బా
TV సిరీస్
మార్చు- మిల్క్ సిస్టర్స్ (పని టైటిల్)
- ది రనియా షో
మూలాలు
మార్చు- ↑ "Rania Kurdi Bio". RaniaKurdi.com. Archived from the original on 2019-05-29. Retrieved 2020-01-08.
- ↑ "Rania Kurdi Singles". RaniaKurdi.com. Archived from the original on 2019-05-28. Retrieved 2020-01-08.
- ↑ "بالصور والفيديو: بعد اختفائها أكثر من 10 سنوات.. رانيا الكردي تعود". alwatanvoice.com.