రామకృష్ణాపురం చెరువు


రామకృష్ణాపురం చెరువు రామకృష్ణాపురం రైల్వే స్టేషన్ పక్కన నేరేడ్మెట్, హైదరాబాదులో ఉన్న ఒక కృత్రిమ సరస్సు. ఇది అనేక వలస పక్షుల నివాసం.[1]

రామకృష్ణాపురం చెరువు
ప్రదేశంరామకృష్ణాపురం, హైదరాబాదు, భారతదేశం
అక్షాంశ,రేఖాంశాలు17°28′33″N 78°31′59″E / 17.47597°N 78.53293°E / 17.47597; 78.53293
ప్రవహించే దేశాలుIndia
ఉపరితల ఎత్తు1,759 ft
ప్రాంతాలుSecunderabad

సమన్యలు

మార్చు

సరస్సు ప్రస్తుతం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది, వాటిల్లో ప్రధాన సమస్య నీటి కాలుష్యం. GHMC కాలుష్యం ఆపడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ప్రయత్నాలు ప్రభావవంతంగా ఉండవు. వలస పక్షులు, ఇతర జంతువులు కూడా కాలుష్యంతో ప్రభావితం చేందుతున్నాయి.[2]

మూలాలు

మార్చు
  1. "Aquatic weed in Ramakrishnapuram lake". The Hindu. Retrieved 16 April 2015.
  2. "Pollution in Ramakrishnapuram lake". The Hindu. Retrieved 16 April 2015.