రామకృష్ణ బీచ్
రామకృష్ణ బీచ్ (రామకృష్ణ మిషన్ బీచ్) ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గల ప్రసిద్ధ బీచ్ (సముద్రతీరం). ఇక్కడగల రామకృష్ణ మఠం నుండి బీచ్ కు ఈ పేరు వచ్చింది. ఈ బీచ్ ప్రధమంగా ఐ.ఎన్.యస్. కుర్సురా ఎస్ 20 జలాంతర్గామి మ్యూజియంకు ప్రసిద్ది చెందింది, ఇది కాల్వరి తరగతి జలాంతర్గామి.[1] ఇక్కడ కాళి దేవాలయం ఉంది.
రామకృష్ణ బీచ్ | |
---|---|
ప్రదేశము | విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
వివరణ
మార్చువైజాగ్ లో రామకృష్ణ బీచ్ లేదా ఆర్.కె. బీచ్ సాధారణంగా పిలువబడే వైజాగ్ లో ప్రసిద్ధి చెందిన బీచ్ లు, పర్యాటక ఆకర్షణలలో ఒకటి. సముద్రతీరంలో, స్విమ్మింగ్, సన్ బాత్, బీచ్ వాలీబాల్ ప్రముఖ కార్యకలాపాలు. ఆక్వేరియం, కాళి ఆలయం, విశాఖ మ్యూజియం, సీఫుడ్ రెస్టారెంట్లు రోడ్డుపక్కన ఉన్న రెస్టారెంటులు ఇతర ఆకర్షణలు.[2]
ఐఎన్ఎస్ కుర్సురా జలాంతర్గామి మ్యూజియం, ఇది ప్రజావీక్షణ కోసం భద్రపరిచారు. ఐఎన్ఎస్ కుర్సురా జలాంతర్గామి మ్యూజియానికి పోటిగా తెరవబడిన విమానం మ్యూజియం టియు -142.బీచ్ అధిక వినోదభరితమైన ప్రదేశం చేయడానికి నగర పరిపాలన అదనపు శ్రద్ధ తీసుకుంది. వి.కె.బీచ్ సంయుక్తంగా మహా విశాఖ నగర పాలక సంస్థ (జి.వి.ఎం.సి), విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వుడా).
లొకేషన్
మార్చురాక్ బీచ్.[3]
చిత్రాలు
మార్చు-
సూర్యోదయ సమయంలో ఆర్కే బీచ్
-
ఐఎనఎస్ కుర్సుర జలాంతర్గామి మ్యూజియం
-
ఆర్.కె. బీచ్. మధ్యాహ్న దృశ్యం
-
సూర్యాస్తమయ సమయంలో ఆర్కె బీచ్
-
వర్షాకాలంలో ఆర్.కె. బీచ్ వద్ద సముద్ర దృశ్యం
-
ఆర్.కె. బీచ్ వీక్షణ
-
వైజాగ్ లో ఆర్.కె. బీచ్ రహదారి
-
మధ్యాహ్నం సమయంలో ఆర్.కె. బీచ్ వీక్షణ
-
బీచ్ రోడ్ వద్ద వార్ మెమోరియల్ విక్టరీ ఎట్ సీ - 1971
-
బీచ్ రోడ్ వద్ద రాజీవ్ స్మృతి భవన్
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-03-07. Retrieved 2018-01-17.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-01-16. Retrieved 2018-01-17.
- ↑ "Google Maps". Google Maps. Retrieved 2024-06-30.