రామప్రియ రాగం

52వ మేళకర్త రాగం

రామప్రియ రాగము కర్ణాటక సంగీతంలో 52వ మేళకర్త రాగము.[1][2]

రాగ లక్షణాలు

మార్చు
 
"రామప్రియ" scale with Shadjam at C
(S R1 G3 M2 P D2 N2 S)
(S N2 D2 P M2 G3 R1 S)

ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, చతుశృతి ధైవతం, కైశికి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 16వ మేళకర్త రాగమైన చక్రవాకం రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు

మార్చు
  • అరేరణవీర - ఝంప - వెంకటమఖి
  • శ్రీరాజరాజేశ్వరి - ఆది - పొన్నయ్య
  • సంచారి - త్రిపుట - సుబ్బరామయ్య దీక్షితులు
  • కోరిన వరమొసగు - పట్నం సుబ్రహ్మణ్య అయ్యరు
  • మాతంగి శ్రీరాజరాజేశ్వరి - ముత్తుస్వామి దీక్షితులు
  • మహాదేవమనిషం - బాలమురళికృష్ణ

మూలాలు

మార్చు
  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai