రాజ్యంలో రాబందులు
(రామరాజ్యంలో-రాబందులు నుండి దారిమార్పు చెందింది)
రాజ్యంలో రాబందులు 1975 మార్చి 6న విడుదలైన తెలుగు సినిమా. టి.వి.ఎస్.ఇంటర్నేషనల్ మూవీస్ బ్యానర్ పై కేతల త్రినాథరావు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు చెళ్ళపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.[1]
రాజ్యంలో రాబందులు (1975 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్.ప్రసాద్ |
---|---|
తారాగణం | జి.వరలక్ష్మి |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- రామకృష్ణ (శేఖర్),
- రాజేశ్వరి,
- విజయలలిత (అప్పలనర్సి),
- జి. వరలక్ష్మి (గులాబీబాయి)
- చంద్రమోహన్
- రావికొండల రావు,
పాటలు
మార్చు- చూస్తేనే గుండెల్లో గుబులవుతుందా చేయ్యేస్తేనే ఒళ్ళంతా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
- నా కన్ను నీమీద నీ కన్ను నామీద ఇంతేనా అయ్యో ఏం లాభం - పి. సుశీల - రచన: ఆత్రేయ
- సరదాగా తిరగాలి జలసాలో మునగాలి జీవితమంతా - రామకృష్ణ బృందం - రచన: దాశరథి
మూలాలు
మార్చు- ↑ "Rajyamlo Rabandulu (1975)". Indiancine.ma. Retrieved 2020-09-08.