రామాంతపూర్ చెరువు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
రామాంతపూర్ చెరువు తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాదులో ఉన్న చెరువు. రామాంతపూర్‌లో ఉన్న ఈ చెరువు నగరంలోని పెద్ద చెరువులలో ఒకటి.[1]
రామాంతపూర్ చెరువు | |
---|---|
ప్రదేశం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 17°25′16″N 78°33′15″E / 17.42124°N 78.55403°E |
రకం | సహజ చెరువు |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
ఉపరితల వైశాల్యం | 9 ఎకరం (3.6 హె.) |
ఉపరితల ఎత్తు | 1,759 అ. (536 మీ.) |
ప్రాంతాలు | రామంతాపూర్ |
ఇతర వివరాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ నమస్తే తెలంగాణ, అల్వాల్ చెరువు (15 October 2017). "నగరంలో చెరువులు.. పర్యాటక నెలవులు". Archived from the original on 16 October 2018. Retrieved 16 October 2017.