రామాయణంలో భాగవతం
రామాయణంలో భాగవతం సెప్టెంబర్ 15, 1984 న విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీ దుర్గా ఫిల్మ్స్ పతాకం కింద సరోజిని, రజని లు నిర్మించిన ఈ సిసిమాకు టి.ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, భానుప్రియ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
రామాయణంలో భాగవతం (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.ఎల్.వి.ప్రసాద్ |
---|---|
తారాగణం | చంద్ర మోహన్ , భానుప్రియ |
నిర్మాణ సంస్థ | లక్ష్మి దుర్గా ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- చంద్రమోహన్,
- భాను ప్రియ,
- గొల్లపూడి మారుతీరావు
సాంకేతిక వర్గం
మార్చు- స్టూడియో: లక్ష్మీ దుర్గా ఫిల్మ్స్
- నిర్మాత: సరోజిని, రజని;
- స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
- సమర్పణ: డాక్టర్ సి.వి. రాంప్రసాద్
- సంగీతం: చక్రవర్తి
- కళ: కె.రామలింగేశ్వర రావు
- సినిమాటోగ్రఫీ: నవకాంత్
- సమర్పకుడు: డా.సి.వి.రామప్రసాద్
- నిర్మాతలు: రజని, సరోజిని
- దర్శకుడు: తాతినేని ప్రసాద్
మూలాలు
మార్చు- ↑ "Ramayanamlo Bhagavatham (1984)". Indiancine.ma. Retrieved 2023-04-22.