రామ్ విచార్ నేతమ్
రామ్ విచార్ నేతమ్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 2023 డిసెంబరు 22న విష్ణు దేవ్ సాయ్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[1]
రాంవిచార్ నేతమ్ | |||
| |||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 30 జూన్ 2016 – 29 జూన్ 2022 | |||
ముందు | నంద్ కుమార్ సాయి | ||
---|---|---|---|
తరువాత | రంజీత్ రంజన్ | ||
నియోజకవర్గం | ఛత్తీస్‌గఢ్ | ||
జలవనరుల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 18 ఫిబ్రవరి 2012 – 10 డిసెంబర్ 2013 | |||
ముందు | హేమచంద్ యాదవ్ | ||
తరువాత | బ్రిజ్‌మోహన్ అగర్వాల్ | ||
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 22 డిసెంబర్ 2008 – 18 ఫిబ్రవరి 2012 | |||
ముందు | అజయ్ చంద్రకర్ | ||
తరువాత | హేమచంద్ యాదవ్ | ||
హోం వ్యవహారాల మంత్రి
| |||
పదవీ కాలం 18 జూన్ 2005 – 8 డిసెంబర్ 2008 | |||
ముందు | బ్రిజ్‌మోహన్ అగర్వాల్ | ||
తరువాత | నాంకీ రామ్ కన్వర్ | ||
ఎస్సీ, ఎస్టీ. ఓబిసి & మైనారిటీ అభివృద్ధి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 8 డిసెంబర్ 2003 – 18 జూన్ 2005 | |||
ముందు | మాధవ్ సింగ్ ధృవ్ | ||
తరువాత | కేదార్ కశ్యప్ | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2008 – 2013 | |||
ముందు | నియోజకవర్గం నూతనంగా ఏర్పాటైంది | ||
తరువాత | బృహస్పత్ సింగ్ | ||
నియోజకవర్గం | రామానుజ్‌గంజ్ | ||
పదవీ కాలం 2000 – 2008 | |||
ముందు | రామ్ విచార్ నేతమ్ | ||
తరువాత | నియోజకవర్గం రద్దు చేయబడింది | ||
నియోజకవర్గం | పాల్ | ||
మధ్యప్రదేశ్ శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 1990 – 2000 | |||
ముందు | దేవసాయి | ||
తరువాత | రామ్ విచార్ నేతమ్ | ||
నియోజకవర్గం | పాల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సనావాల్ , ఛత్తీస్‌గఢ్ , భారతదేశం | 1961 మార్చి 1||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | రామ్లోచన్ నేతమ్,జీర్హులియా | ||
జీవిత భాగస్వామి | పుష్ప నేతం ( వివాహం 1987) | ||
సంతానం | 2 కుమార్తెలు |
రాజకీయ జీవితం
మార్చురాంవిచార్ నేతమ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2003 నుండి 2013 వరకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంలో వివిధ శాఖల మంత్రిగా పనిచేసి 2015లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా, 2016లో జార్ఖండ్ రాష్ట్ర బీజేపీకి కో-ఇంఛార్జిగా నియమితుడయ్యాడు. ఆయన 2016 జూన్ 30 నుండి 2022 జూన్ 29 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు.[2]
రాంవిచార్ నేతమ్ 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రామానుజ్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, కొత్తగా ఎన్నికైన ఛత్తీస్‌గఢ్ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా 2023 డిసెంబరు 17న ప్రమాణ స్వీకారం చేశాడు.[3] ఆయన 2023 డిసెంబరు 22న విష్ణు దేవ్ సాయ్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[4][5]
మూలాలు
మార్చు- ↑ The Hindu (22 December 2023). "Chhattisgarh Cabinet expansion: Nine BJP MLAs sworn in as Ministers" (in Indian English). Archived from the original on 23 December 2023. Retrieved 23 December 2023.
- ↑ The Economic Times (3 June 2016). "Ramvichar Netam , Chhaya Verma elected to Rajya Sabha from Chhattisgarh". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
- ↑ ABP News (17 December 2023). "BJP MLA Ramvichar Netam Appointed Pro-Tem Speaker Of Chhattisgarh Assembly" (in ఇంగ్లీష్). Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
- ↑ The New Indian Express (22 December 2023). "Chhattisgarh cabinet expansion: Nine BJP MLAs sworn in as ministers". Archived from the original on 29 December 2023. Retrieved 29 December 2023.
- ↑ India Today (4 January 2024). "Chhattisgarh Chief Minister allocates portfolios, ex-IAS O P Choudhary gets finance" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.