రామ మందిరం, భువనేశ్వర్

భారతదేశంలోని భువనేశ్వర్ లోని ఆలయం

భువనేశ్వర్ నందు ఉన్న రామ మందిరం (odia:ରାମ ଦେଉଳ), [1], ఖరవేల్ నగర్, జనపట్ [2]కి సమీపంలో ఉంది, లార్డ్ రాముడు, లార్డ్ లక్ష్మణుడు, దేవత సీత లతో కూడిన దేవాలయము సమూహములో ఇది ఒక అందమైన ఆలయము. రాజధాని నగరంలోని అనేక ప్రాంతాల నుంచి కనిపించే ప్రధాన ఆలయ శిఖరం ఇది ప్రధాన ఆకర్షణ. ఒక ప్రైవేట్ ట్రస్ట్ నిర్మించినది, నిర్వహించేది, ఆలయ సముదాయంలో కూడా హనుమంతుడు, శివుడు, ఇతర దేవతల యొక్క పాలరాయి విగ్రహాలకు మట్టి రంగుతో చేయబడినవి ఆలయాలు ఉన్నాయి.

రామ మందిరం, భువనేశ్వర్

పండుగలు

మార్చు

దాదాపు ప్రతి పండుగ హిందువులు సంవత్సరం పొడవునా జరుపుకుంటారు. రామ నవమి, వివాహ పంచమి, జన్మాష్టమి, దసరా, శివరాత్రి, సంక్రాంతి ప్రధానమైనవి. ఉదయం, సాయంత్రం సమయంలో అద్భుతమైన హారతులు భక్తులు చాలా మందిని ఆకర్షిస్తాయి. రక్షా బంధన్ లేదా రాఖీ సందర్భంగా వార్షిక ఉత్సవం ఇక్కడ నిర్వహించబడుతుంది.

చిత్రమాలిక

మార్చు

బయటి లింకులు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-11-07. Retrieved 2017-11-10.
  2. The India Travel Planner. Cross Section Publications (P) Limited. 1989.