రాయగడ రైల్వే స్టేషన్
ఒడిషా రాష్ట్రంలోని రైల్వే స్టేషన్
రాయగడ రైల్వే స్టేషను భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలోని రాయగడ జిల్లాకు సేవలు అందిస్తుంది. ఇది ఈస్ట్ కోస్ట్ రైల్వే లోని 3 రైల్వే డివిజన్లలో ఒకటి.
రాయగడ రైల్వే స్టేషన్ | |
---|---|
Indian Railways junction station | |
సాధారణ సమాచారం | |
Location | రాయగడ, ఒడిశా ఇండియా |
Coordinates | 19°10′33″N 83°24′38″E / 19.1759°N 83.4106°E |
Elevation | 207 మీ. (679 అ.) |
లైన్లు | జార్సుగూడ–విజయనగరం లైన్ |
ఫ్లాట్ ఫారాలు | 5 (2 new platforms under construction) |
పట్టాలు | 5 ft 6 in (1,676 mm) broad gauge |
నిర్మాణం | |
పార్కింగ్ | Available |
ఇతర సమాచారం | |
Status | Functioning |
స్టేషను కోడు | RGDA |
జోన్లు | ఈస్ట్ కోస్ట్ రైల్వే |
డివిజన్లు | రాయగడ |
History | |
Opened | 1931 |
Location | |
చరిత్ర
మార్చు79 కి.మీ (49 మైళ్ళు) విజయనగరం-పార్వతీపురం రైలు మార్గము 1908-09 లో ప్రారంభించబడింది, 1913 లో సాలూరు వరకు పొడిగింపు నిర్మించబడింది. పార్వతీపురం-రాయపూర్ రైలు మార్గము 1931 లో పూర్తయింది.[1]
కోరాపుట్-రాయగడ రైలు లింక్ ప్రాజెక్ట్ 31 డిసెంబర్ 1998న పూర్తయింది.[2]
పేపర్ మిల్లు
మార్చుజె.కె. ఆర్గనైజేషన్ రాయగడ సమీపంలో పేపర్ మిల్లును నిర్వహిస్తోంది.[3]
సౌకర్యాలు
మార్చురాయగడ రైల్వేస్టేషన్ లో డబుల్ బెడ్స్ నాన్ ఏసీ రిటైరింగ్ రూమ్, ఆరు పడకల వసతి గృహం ఉన్నాయి.[4]
ప్రయాణీకుల కదలిక
మార్చుజిల్లాలోని రైల్వే లైన్ల గురించి మరిన్ని వివరాలకు రాయగడ జిల్లా, గుణుపూర్ చూడండి.
మూలం/ముగిసే కొన్ని ముఖ్యమైన రైలు :
రైలు నం. | రైలు పేరు | రైలు రకం | రాకపోకలు | ఆగమన సమయం | నిష్క్రమణలు | బయలుదేరు సమయము |
---|---|---|---|---|---|---|
18301 | సంబల్పూర్-రాయగడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ | ఎక్స్ప్రెస్ | రోజువారీ | 13:00 | రోజువారీ | 14:15 |
రైలు నంబర్ | రైలు పేరు |
---|---|
12844 | అహ్మదాబాద్-పూరి ఎక్స్‌ప్రెస్ |
12843 | పూరి-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ |
17481 | బిలాస్‌పూర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ |
13352 | అలెప్పి-ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్ |
13351 | ధన్‌బాద్-అలప్పుజా ఎక్స్‌ప్రెస్ |
18448 | జగదల్పూర్-భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ |
18447 | భువనేశ్వర్-జగ్దల్పూర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ |
12835 | హతియా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ |
18005 | హౌరా జంక్షన్-జగ్దల్పూర్ సమలేశ్వరి ఎక్స్‌ప్రెస్ |
18006 | జగదల్పూర్-హౌరా జంక్షన్ సమలేశ్వరి ఎక్స్‌ప్రెస్ |
18517 | కోర్బా-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ |
18310 | నాందేడ్-సంబల్‌పూర్ నాగావళి ఎక్స్‌ప్రెస్ |
12807 | విశాఖపట్నం–హెచ్ నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్ |
12808 | హెచ్ నిజాముద్దీన్-విశాఖపట్నం సమతా ఎక్స్‌ప్రెస్ |
12836 | యశ్వంత్‌పూర్-హతియా ఎక్స్‌ప్రెస్ |
12889 | టాటానగర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ |
12890 | యశ్వంత్‌పూర్-టాటానగర్ ఎక్స్‌ప్రెస్ |
17482 | తిరుపతి-బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్ |
18107 | రూర్కెలా - జగదల్‌పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ |
18108 | జగదల్పూర్ - రూర్కెలా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ |
18189 | టాటానగర్-అలప్పుజా ఎక్స్‌ప్రెస్ |
18309 | సంబల్పూర్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ |
18518 | విశాఖపట్నం-కోర్బా ఎక్స్‌ప్రెస్ |
12375 | చెన్నై-అసన్సోల్ ఎక్స్‌ప్రెస్ |
12376 | అసన్సోల్-చెన్నై ఎక్స్‌ప్రెస్ |
18211 | దుర్గ్-జగ్దల్పూర్ ఎక్స్‌ప్రెస్ |
18212 | జగదల్పూర్-దుర్గ్ ఎక్స్‌ప్రెస్ |
18437 | భువనేశ్వర్-భవానీపట్న లింక్ ఎక్స్‌ప్రెస్ |
18438 | భవానీపట్న-భువనేశ్వర్ లింక్ ఎక్స్‌ప్రెస్ |
22847 | విశాఖపట్నం-లోకమాన్య తిలక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ |
22848 | లోకమాన్య తిలక్-విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ |
57271 | విజయవాడ జెఎన్-రాయగడ ప్యాసింజర్ |
57272 | రాయగడ-విజయవాడ జంక్షన్ ప్యాసింజర్ |
18638 | యశ్వంత్‌పూర్-హతియా వీక్లీ ఎక్స్‌ప్రెస్ |
18574 | భగత్ కీ కోఠి-విశాఖపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్ |
19454 | పూరి-గాంధీధామ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ |
58301 | సంబల్పూర్-కోరాపుట్ ప్యాసింజర్ (రిజర్వ్ చేయబడలేదు) |
ప్రస్తావనలు
మార్చు- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 ఏప్రిల్ 2013. Retrieved 10 నవంబరు 2012.
- ↑ "Koraput–Rayagada Rail Link Project". Process Register. Retrieved 2012-11-27.
- ↑ "JK Organisation". Archived from the original on 8 February 2012. Retrieved 2012-11-27.
- ↑ "East Coast Railway Amenities at Stations (as in 2008)". Retrieved 13 July 2013.