రాళ్ళపల్లి
- రాళ్ళపల్లి నరసింహారావు, సుప్రసిద్ధ తెలుగు నటుడు. పలు నాటకాలలో, సినిమాలలో విభిన్న పాత్రలు పోషించాడు. రాళ్లపల్లి గా సుపరిచితుడు.
- రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, తెలుగు సాహిత్యపు ఆధునిక వచన శైలీ నిర్మాతలలో అగ్రేసరులు.
- రాళ్ళపల్లి గోపాలకృష్ణమాచార్యులు, ఉభయ భాషా పండితులు.
- రాళ్ళపల్లి నటేశయ్య, సుప్రసిద్ధ నాటక, సినిమా నటుడు.