రావణలంక
రావణలంక 2021లో విడుదలైన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగు సినిమా. కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై క్రిష్ బండిపల్లి నిర్మించిన ఈ సినిమాకు బి.ఎన్.ఎస్ రాజు దర్శకత్వం వహించాడు. క్రిష్, అశ్విత, త్రిష, మురళీ శర్మ, దేవ్ గిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 అక్టోబరు 29న విడుదలైంది.[1][2]
రావణలంక | |
---|---|
దర్శకత్వం | బి.ఎన్.ఎస్ రాజు |
నిర్మాత | క్రిష్ బండిపల్లి |
తారాగణం | క్రిష్, అశ్విత, త్రిష |
ఛాయాగ్రహణం | హజరత్ షేక్ |
సంగీతం | ఉజ్జల్ |
నిర్మాణ సంస్థ | కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీ |
విడుదల తేదీ | 2021 అక్టోబర్ 29 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- క్రిష్
- అశ్విత
- త్రిష
- మురళీ శర్మ
- దేవ్ గిల్
- రచ్చరవి
- భద్రం
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: కే సిరీస్ మ్యూజిక్ ఫ్యాక్టరీ
- నిర్మాత: క్రిష్ బండిపల్లి
- దర్శకత్వం: బిఎన్ఎస్ రాజు
- సంగీతం – ఉజ్జల్
- సినిమాటోగ్రఫి: హజరత్ షేక్ (వలి)
- ఎడిటర్: వినోద్ అద్వయ్
- కో డైరెక్టర్: ప్రసాద్
చిత్ర నిర్మాణం
మార్చురావణలంక సినిమా షూటింగ్ 2019లో ప్రారంభమైంది. ఈ సినిమాలోని "సుజనా ఇన్నావా" పాటను 2020 ఆగస్టు 22న విడుదల చేసి,[3] ఆడియోను 2020 సెప్టెంబరు 05న విడుదల చేశారు.[4] ఈ సినిమా టీజర్‌ను 2021 ఫిబ్రవరి న మంత్రి తన్నీరు హరీశ్ రావు విడుదల చేశాడు.[5]
మూలాలు
మార్చు- ↑ Sakshi (2 August 2021). "ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే". Archived from the original on 4 August 2021. Retrieved 4 August 2021.
- ↑ Eenadu (6 January 2022). "అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'రావణ లంక', 'ఏకమ్'". Archived from the original on 18 January 2022. Retrieved 18 January 2022.
- ↑ Sakshi (22 August 2020). "రావణ లంక ఆడియో విడుదల." Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.
- ↑ Sakshi (6 September 2020). "రావణలంకలో పాటలు". Retrieved 5 August 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Andrajyothy (1 February 2021). "'రావణలంక'కు మంత్రి హరీశ్ రావు సపోర్ట్". Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.