రావూరి దొరస్వామిశర్మ

(రావూరి దొరసామిశర్మ నుండి దారిమార్పు చెందింది)

రావూరి దొరస్వామిశర్మఛందస్సుపై విశేష కృషి చేసిన పరిశోధకుడు. ఇతనికి కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. ఇతడు ఎం.ఎ., బి.ఓ.ఎల్. చదివాడు. మద్రాసులోని వైష్ణవ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు.

రచనలుసవరించు

 1. అప్పకవీయ భావప్రకాశిక
 2. లక్షణ శిరోమణి (పొత్తపి వేంకటరమణకవి ప్రణీతము - సంపాదకత్వం)[1]
 3. తెలుగు సాహిత్యము - రామకథ
 4. తెలుగు భాషలో ఛందోరీతులు
 5. లింగమగుంట తిమ్మకవికృత సులక్షణసారము
 6. అన్యాపదేశ శతకము
 7. అప్పకవీయము (సమీక్ష) [2]
 8. కవితాసాగరము
 9. దక్షిణదేశపుకథలు (అనువాదము, బాలసాహిత్యము)
 10. ఆముక్తమాల్యద (వచనానువాదం విశ్వనాథ సత్యనారాయణతో కలిసి)
 11. తెలుగులో తిట్టుకవిత్వము

మూలాలుసవరించు