రావెల సాంబశివరావు హేతువాది. ఇతడు 15 జూలై, 1941న జన్మించారు. నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా పనిచేశారు. కవిరాజు విజయం రూపకం రాశారు.

వీరు శారదా బెయిల్ రచించిన ఆంగ్ల పుస్తకాన్ని సామాజిక రంగంలో ప్రతిభా మూర్తులు పేరుతో తెలుగులోకి అనువదించారు.