రాహుల్ జైన్
రాహుల్ జైన్ ఒక భారతీయ గాయకుడు, సంగీత స్వరకర్త, గీత రచయిత. బాలీవుడ్, భారతీయ టెలివిజన్ పరిశ్రమలో తన రచనలకు ప్రసిద్ధి చెందాడు. ఆయన 2016లో వచ్చిన హిందీ చిత్రం ఫీవర్‌లోని "తేరీ యాద్" పాటతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు.[1] ఆయన 250కి పైగా మ్యూజికల్ ట్రాక్‌లను కంపోజ్ చేశాడు.[2] ఆయన 2018 హిందీ చిత్రం 1921లోని "అనేవాలే కల్" పాట 11వ మిర్చి మ్యూజిక్ అవార్డ్స్‌లో పురస్కారానికి ఎంపికయ్యింది.[3]
రాహుల్ జైన్ | |
---|---|
జననం | ఇండోర్ |
మూలం | ఇండియా |
సంగీత శైలి | బాలీవుడ్ |
క్రియాశీల కాలం | 2014 – ప్రస్తుతం |
లేబుళ్ళు |
|
కెరీర్
మార్చుసివిల్ ఇంజినీరింగ్ పట్టాపుచ్చుకున్న ఆయన 2014లో MTV ఆసియా రియాలిటీ షో 'MTV అలోఫ్ట్ స్టార్'లో పాల్గొని తన సంగీత వృత్తిని ప్రారంభించాడు.[4][5]
డిస్కోగ్రఫీ
మార్చుసినిమాలు
మార్చుYear | Film | Song | Notes | Ref. |
2016 | ఫీవర్ | "తేరి యాద్" | [1] | |
2018 | 1921 | ఆనే వాలే కల్ | [6] | |
స్పాట్‌లైట్ | ఘర్ సే నిక్లా, నా తుమ్ రే తుమ్ , చల్ దియా తుమ్సే డోర్ | |||
మాయ 2 | [6] | |||
2019 | ఝూతా కహిం కా | సంగీత స్వరకర్తగా | ||
చోరియన్ చోరోన్ సే కమ్ నహీ హోతీ | కంపోజ్ చేసి పాడారు | |||
ఎండ్‌కౌంటర్ | మెయిన్ తో జీ రా, కల్ తు నా థా | కంపోజ్ చేసి పాడారు | ||
2021 | కాగజ్ | "Jug Jug Jiyo" | కంపోజ్ చేసి పాడారు | [1] |
సింగిల్
మార్చుYear | Song | Ref |
2019 | "డిమ్ డిమ్ లైట్" | [7] |
2020 | "బద్నాం" | [8] |
"మెహ్రం" | [9] | |
"కెహ్ నా సాకు" | [10] | |
"మేరి మా" | [1] | |
"వాజా" | [9] | |
"అవాజీన్" | [1] | |
"తేను మేరీ ఉమర్ లాగ్ జావే" | [11][12] | |
"ఏక్ దువా" | [13] |
టెలివిజన్
మార్చుYear | Television | Song | Notes | Ref. |
2017 | తు ఆషికి | "తు అషికి" (టైటిల్ ట్రాక్) | స్వరకర్త, గాయకుడు, గీత రచయిత | [1] |
"తు ఆషికి" (రొమాంటిక్ వెర్షన్) | ||||
"హర్ దఫా" | ||||
"తు వాఫా" | ||||
"ఖుషి" | ||||
"ఈజ్ ఖాదర్ ప్యార్ హై తుమ్సే" | ||||
2018 | యే ప్యార్ నహీ తో క్యా హై | "యే ప్యార్ నహీ తో క్యా హై" (టైటిల్ ట్రాక్) | సంగీత స్వరకర్త, గాయకుడు | |
మరియం ఖాన్ - రిపోర్టింగ్ లైవ్ | "జాను నా" | గాయకుడు | [6] | |
2019 | బేపన్నా | "బేపన్నా" (టైటిల్ ట్రాక్) | సంగీత స్వరకర్త, గాయకుడు, సాహిత్యం | |
"జరూరత్" | [9] | |||
గట్బంధన్ | "భిద్నే లగే నైనా" | సంగీత స్వరకర్త, గాయకుడు | ||
ఇంటర్నెట్ వాలా లవ్ | "ఇంటర్నెట్ వాలా లవ్" (టైటిల్ ట్రాక్) | [6] | ||
బెహద్ 2 | "బేహాద్" (టైటిల్ ట్రాక్) | [14] | ||
2021 | సిర్ఫ్ తుమ్ | "సిర్ఫ్ తుమ్" (టైటిల్ ట్రాక్) | ||
"సిర్ఫ్ తుమ్" (సాడ్ వెర్షన్) | ||||
2022 | ముస్కురానే కీ వజః తుమ్ హో | "ముస్కురానే కి వజా తుమ్ హో" (టైటిల్ ట్రాక్) |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Singer Rahul Jain's new single Aawazein is a song for those who have gone through a heart break". Tribuneindia News Service. 2020-09-17. Retrieved 2020-12-31.
- ↑ Chakraborty, Juhi (2020-11-12). "Singer Rahul Jain: Remix artistes are killing original talents". Hindustan Times. Retrieved 2020-12-31.
- ↑ "Upcoming Male Vocalist of the year Archives". Music Mirchi Awards (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-09-07.
- ↑ "Reality shows are a great starting point: Rahul Jain". Deccan Herald. 2020-09-12. Retrieved 2020-12-31.
- ↑ "Independent Musician Rahul Jain Mesmerises Odisha People". Odisha Diary. Retrieved 2020-12-31.
- ↑ 6.0 6.1 6.2 6.3 "M Bar Kitchen, Kolkata comes alive with the live performance of Rahul Jain". 2019-06-13.
- ↑ "People in Kolkata have real knowledge of music: 'Dim Dim Light' singer Rahul Jain - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-09-04.
- ↑ "'Badnaam' singer Rahul sings his first Bengali song in Kolkata college fest - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-09-04.
- ↑ 9.0 9.1 9.2 "Rahul Jain: We decided to record a sad version of 'Bepannah' after the title song became popular - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-09-04.
- ↑ "Singer Raveena Mehta, the official female voice of Rahul Jain's composition 'Keh Na Saku'". Radioandmusic.com. 2020-12-23. Retrieved 2020-12-31.
- ↑ Das, Garima (2020-11-09). "Tenu Meri Umar Lag Jaave singer Rahul Jain". Bollywood Bubble. Retrieved 2020-12-31.
- ↑ "Rahul Jain's upcoming song, Tenu Meri Umar Lag Jaye in collaboration with Terrance Lewis to create magic". Radioandmusic.com. 2020-11-06. Retrieved 2020-12-31.
- ↑ "'Ek Dua' Sung By Rahul Jain - Punjabi Video Songs". Times of India. 2020-12-07. Retrieved 2020-12-31.
- ↑ "Rahul Jain sings 'Beyhadh 2' title track - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-09-04.