రాహుల్ రాయ్ (జననం 9 ఫిబ్రవరి 1968) భారతదేశానికి చెందిన సినీ, టెలివిజన్ నటుడు, నిర్మాత, మాజీ మోడల్.[4] [5][6] రాయ్ 1990లో ఆషికి సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. రాయ్ ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ క్లబ్ ఆఫ్ ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ & టెలివిజన్ జీవితకాల సభ్యత్వంతో గౌరవించబడ్డాడు.[7] [8] [9]   

రాహుల్ రాయ్
జననం (1968-02-09) 1968 ఫిబ్రవరి 9 (వయసు 56)[1][2]
విద్యాసంస్థలారెన్స్ స్కూల్‌, సనావర్‌
వృత్తిసినీ, టెలివిజన్ నటుడు, నిర్మాత, మోడల్
క్రియాశీల సంవత్సరాలు1990–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
రాజ్ లక్ష్మి ఖన్విల్కర్
(m. 2000; విడాకులు 2014)

రాహుల్ రాయ్ 2006లో కలర్స్ వయాకామ్ 18 కోసం ఎండెమోల్ ఇండియా నిర్మించిన సెలబ్రిటీ బిగ్ బ్రదర్ బిగ్ బాస్ గేమ్ షో మొదటి సీజన్‌లో పాల్గొని గెలిచాడు.[10] ఆయన ఆ తరువాత సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టి, రాహుల్ రాయ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 25 నవంబర్ 2011న ఎలాన్ సినిమాను విడుదల చేశాడు.[11]

వ్యక్తిగత జీవితం

మార్చు

రాహుల్ రాయ్ 1960లో రాయ్ దీపక్, ఇందిరా రాయ్‌ దంపతులకు జన్మించాడు. ఆయన సనావర్‌లోని లారెన్స్ స్కూల్‌లో విద్యాభాస్యం పూర్తి చేశాడు. రాహుల్ రాయ్ ఫ్యాషన్ మోడల్ అయిన రాజ్ లక్ష్మి ఖన్విల్కర్ (రాణి)ని 2001లో వివాహం చేసుకొని[12] 2014లో విడాకులు తీసుకున్నారు.[13]

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర
1990 ఆషికి రాహుల్
1991 ప్యార్ కా సాయా అవినాష్ (అవి) సక్సేనా/రాకేష్
1991 బారిష్
1992 జునూన్ విక్రమ్ చౌహాన్
1992 గజబ్ తమాషా సీతా రామ్
1992 దిల్‌వాలే కభీ న హరే రాహుల్
1992 జానం అమర్ రావు
1992 సప్నే సజన్ కే దీపక్
1993 పెహ్లా నాషా అతనే
1993 భూకంప్ రాహుల్
1993 గుమ్రా రాహుల్ మల్హోత్రా
1993 గేమ్ విజయ్
1993 ఫిర్ తేరీ కహానీ యాద్ ఆయీ రాహుల్
1994 హస్తే ఖేల్ట్ రాహుల్ చోప్రా
1996 మజ్ధార్ కృష్ణుడు
1996 మేఘా ఆకాష్
1997 ధర్మ కర్మ కుమార్
1997 నసీబ్ దీపక్
1998 అచానక్ విజయ్ నంద
1999 ఫిర్ కబీ విక్రమ్
2000 ట్యూన్ మేరా దిల్ లే లియా విజయ్
2001 అఫ్సానా దిల్వాలోన్ కా అన్వర్
2005 మేరీ ఆషికి డేనియల్
2006 బిపాసా - బ్లాక్ బ్యూటీ న్యాయవాది
2006 విద్యార్థి ఇన్స్పెక్టర్
2006 రాఫ్తా రాఫ్టా: ది స్పీడ్ స్పెన్సర్
2006 చిలిపి సింఘానియా
2010 క్రైమ్ పార్టనర్
2010 అదా...ఎ వే ఆఫ్ లైఫ్
2011 ఎలాన్
2015 2బి ఆర్ నాట్ టు బి నిఖిల్
2017 2016 ది ఎండ్
2018 నైట్ & ఫాగ్ తన్వీర్ అహ్మద్
2019 ఏ థిన్ లైన్ మిస్టర్ థాపర్
2019 క్యాబరే రాహుల్ రాయ్
2023 ఆగ్రా

టెలివిజన్

మార్చు
  • 1998: కైసే కహూన్
  • 2003-2004: కరిష్మా – ది మిరాకిల్స్ ఆఫ్ డెస్టినీ
  • 2006-2007: బిగ్ బాస్ 1 పోటీదారు (విజేత)

మూలాలు

మార్చు
  1. Mishra, Rashmi (9 February 2014). "Rahul Roy's 7 significant contributions to the showbiz industry". India.com. Archived from the original on 11 October 2016. Retrieved 5 September 2016.
  2. "Rahul Roy". rottentomatoes.com. Archived from the original on 10 October 2016. Retrieved 5 September 2016.
  3. Bhargav, Shubham (8 February 2021). "Rahul Roy Birthday Special: Rise and fall of the 'Aashiqui' star". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 5 April 2021.
  4. "The Tribune, Chandigarh, India – Education Tribune". Archived from the original on 29 November 2005. Retrieved 11 March 2012.
  5. "Rahul Roy to make a comeback with To Be Or Not To Be". Desimartini. 11 December 2013. Archived from the original on 10 August 2014. Retrieved 30 July 2014.
  6. "Rahul Roy returns to big screen with psychological thriller". NDTVMovies.com. Archived from the original on 21 November 2013. Retrieved 19 November 2013.
  7. "Rahul Roy Shared His Experience With Media Students – AAFT". Archived from the original on 7 March 2016. Retrieved 17 January 2016.
  8. "Rahul Roy". Archived from the original on 28 March 2016. Retrieved 17 January 2016.
  9. "Rahul Roy". FilmiBeat. Archived from the original on 24 January 2016. Retrieved 17 January 2016.
  10. "BiggBoss Winner : Rahul aashiqui Roy is back in the limelight! at Bigg Boss Nau – Double Trouble : Latest News, Videos, Photos, Housemates of Season 9". Archived from the original on 6 February 2007. Retrieved 27 January 2007.
  11. "Rahul Roy to play a negative role in 100 crores". The Indian Express. 11 July 2014. Archived from the original on 18 January 2015. Retrieved 18 January 2015.
  12. Deepti Sharma (12 September 2000). "Rahul Roy ties the knot". Apunkachoice.com. Archived from the original on 19 January 2012. Retrieved 7 July 2011.
  13. The Indian Express (28 July 2014). "Rahul Roy divorces wife Rajalaxmi" (in ఇంగ్లీష్). Archived from the original on 10 October 2023. Retrieved 10 October 2023.

బయటి లింకులు

మార్చు