రింకూ రాజ్‌గురు

మరాఠీ సినిమా నటి.

రింకూ రాజ్‌గురు, మరాఠీ సినిమా నటి. 2016లో వచ్చిన సైరత్ సినిమాలో తొలిసారిగా నటించింది.[2][3]

రింకూ రాజ్‌గురు
జననం
ప్రేరణ మహదేవ్ రాజ్‌గురు[1]

(2001-06-03) 2001 జూన్ 3 (వయసు 23)
అక్లూజ్, మహారాష్ట్ర
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2016-ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సైరత్
'

రాజ్‌గురు 2001, జూన్ 3న మహారాష్ట్రలోని అక్లూజ్ పట్టణంలో జన్మించింది. తండ్రిపేరు మహాదేవ్ రాజ్‌గురు.[1][4]

సినిమారంగం

మార్చు

2016లో నాగరాజు మంజులే తీసిన సైరత్‌ సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో తన నటనకు 63వ జాతీయ చలనచిత్ర అవార్డులలో నేషనల్ ఫిల్మ్ అవార్డు - స్పెషల్ జ్యూరీ అవార్డు/స్పెషల్ మెన్షన్ (ఫీచర్ ఫిల్మ్) గెలుచుకుంది.[2][5] సైరత్ కన్నడ రీమేక్‌ మనసు మల్లిగే సినిమాలో కూడా నటించింది.[6][7] తరువాత కాగర్,[8] మేకప్,[9] అన్‌పాజ్డ్[10] మొదలైన సినిమాల్లో నటించింది. 2020లో ఝుండ్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.[11] లారాదత్తాతో కలిసి 2020లో విడుదలైన హాట్‌స్టార్ యాక్షన్-కామెడీ హండ్రెడ్ ద్వారా డిజిటల్ స్పేస్‌లోకి ప్రవేశించింది.[12][13] 2021లో, ఆమె జీ5 200 హల్లా హోలో కనిపించింది.[14]

సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర భాష ఇతర వివరాలు మూలాలు
2016 సైరత్ అర్చన "ఆర్చి" పాటిల్ మరాఠీ అరంగేట్రం [15]
2017 మనసు మల్లిగే సాన్వి కన్నడ [16]
2019 కాగర్ రాణి మరాఠీ [17]
2020 మేకప్ పూర్వి మరాఠీ [18]
పాజ్ చేయబడలేదు ప్రియాంక హిందీ తన్నిష్ఠ ఛటర్జీ విభాగం [19]
2021 200 హల్లా హో ఆశా సర్వే మరాఠీ; హిందీ జీ5 అసలు చిత్రం [20]
అంకహి కహానియా మంజరి హిందీ నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ [21]
2022 ఝుండ్ మోనికా హిందీ [22]
ఆథ్వ రంగ్ ప్రేమచా మరాఠీ
చుమంతర్ మరాఠీ; హిందీ
పింగా మరాఠీ

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర మూలాలు
2020 హండ్రెడ్ నేత్ర పాటిల్ [23]

అవార్డులు

మార్చు
  • జాతీయ చలనచిత్ర పురస్కారం - స్పెషల్ మెన్షన్ ఫీచర్ ఫిల్మ్ (సైరత్)
  • ఫిలింఫేర్ మరాఠీ అవార్డ్స్ 2017 - ఉత్తమ నటి అవార్డు (సైరత్)
  • ఫిలింఫేర్ మరాఠీ అవార్డ్స్ 2017 - ఉత్తమ తొలిచిత్ర నటి (సైరత్)
  • జీ సినీ అవార్డ్స్ 2017 - ఉత్తమ మరాఠీ నటుడు (సైరత్)

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 लोकसत्ता टीम (3 June 2016). "हॅप्पी बर्थडेः साध्या पद्धतीने रिंकूचा वाढदिवस साजरा करणार- महादेव राजगुरु". Loksatta. Retrieved 2022-06-10. रिंकूचे खरे नाव प्रेरणा महादेव राजगुरु असून तिचा जन्म ३ जून २००१ रोजी अकलूज येथे झाला.
  2. 2.0 2.1 Singh, Suhani (9 May 2016). "Sairat: Rinku Rajguru on winning the National Award and much more". Indian Today. Retrieved 2022-06-10.
  3. "Sairat amasses Rs 25.50 cr in first week". The Times of India. 8 May 2016. Retrieved 2022-06-10.
  4. Atulkar, Preeti (29 March 2016). "I'm enjoying this moment to the fullest: Rinku Rajguru". The Times of India. Retrieved 2022-06-10.
  5. Preeti Atulkar (4 May 2016). "Anurag Kashyap praises Sairat". The Times of India. Retrieved 2022-06-10.
  6. "Sairat's Kannada version is Manasu Mallige". The New Indian Express. 2 January 2017. Retrieved 2022-06-10.
  7. "The trailer for Sairat's Kannada remake is here". The Times of India. 27 February 2017. Retrieved 3 February 2021.
  8. "Rinku Rajguru is all set for her next film". The Times of India. 22 December 2017. Retrieved 13 September 2018.
  9. "Watch: Rinku Rajguru tries her hand at cooking in the quarantine period and it's unmissable!". The Times of India. 26 March 2020. Retrieved 6 April 2020.
  10. "Rinku Rajguru: Don't understand stardom, I enjoy being the way I am". Hindustan Times (in ఇంగ్లీష్). 21 January 2021. Retrieved 3 February 2021.
  11. Atulkar, Preeti (14 January 2019). "Rinku Rajguru and Akash Thosar reunite for Nagraj Manjule's Jhund". The Times of India. Retrieved 2022-06-10.
  12. Sharma, Divyanshi (25 April 2020). "Hundred Review: Lara Dutta and Rinku Rajguru make a Zingaat entry into digital space". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-06-10.
  13. Jain, Arushi (26 April 2020). "Hundred: 100 marks to Rinku Rajguru and Lara Dutta". The Indian Express. Retrieved 2022-06-10.
  14. Daliya, Ragini (24 August 2021). "Rinku Rajguru, Amol Palekar on their ZEE5 film 200 Halla Ho, and how 'conspicuous silence' on social issues affects art". Firstpost. Retrieved 13 May 2022.
  15. "This day four years back: Blockbuster film 'Sairat' starring Rinku Rajguru and Akash Thosar was released". The Times of India. 29 April 2020. Retrieved 2022-06-10.
  16. "The trailer for Sairat's Kannada remake is here". The Times of India. 27 February 2017. Retrieved 2022-06-10.
  17. "Rinku Rajguru is all set for her next film". The Times of India. 22 December 2017. Retrieved 2022-06-10.
  18. "Watch: Rinku Rajguru tries her hand at cooking in the quarantine period and it's unmissable!". The Times of India. 26 March 2020. Retrieved 2022-06-10.
  19. "Rinku Rajguru: Don't understand stardom, I enjoy being the way I am". Hindustan Times (in ఇంగ్లీష్). 21 January 2021. Retrieved 2022-06-10.
  20. Daliya, Ragini (24 August 2021). "Rinku Rajguru, Amol Palekar on their ZEE5 film 200 Halla Ho, and how 'conspicuous silence' on social issues affects art". Firstpost. Retrieved 2022-06-10.
  21. Naahar, Rohan (17 September 2021). "Ankahi Kahaniya movie: Abhishek Chaubey is a genius; he shouldn't have to put up with Netflix anthologies anymore". Hindustan Times. Retrieved 2022-06-10.
  22. Atulkar, Preeti (14 January 2019). "Rinku Rajguru and Akash Thosar reunite for Nagraj Manjule's Jhund". The Times of India. Retrieved 2022-06-10.
  23. Jain, Arushi (26 April 2020). "Hundred: 100 marks to Rinku Rajguru and Lara Dutta". The Indian Express. Retrieved 2022-06-10.