రిక్షారాజి
రిక్ష రాజీ 1978 నవంబరు 30న విడుదలైన తెలుగు సినిమా. విజయలక్ష్మి మూవీస్ పతాకం కింద జి.వి.యస్.రాజు నిర్మించిన ఈ సినిమాకు డిఎస్ ప్రకాశరావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, జయచిత్రలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]
రిక్షా రాజి (1978 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | డి.ప్రకాశరావు |
---|---|
తారాగణం | చంద్రమోహన్, జయచిత్ర |
నిర్మాణ సంస్థ | విజయలక్ష్మీ మూవీస్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- జయచిత్ర,
- మురళీ మోహన్
- నిర్మల
- రోజారమణి
- అత్తిలి లక్ష్మీ
- జయమాలిని
- హలం
- ప్రభాకరరెడ్డి
- మోహన్ బాబు
- అల్లు రామలింగయ్య
- ముక్కామల
- సారథి
- హరిబాబు
- సుబ్బరాజు
- అశోక్ కుమార్
- జానకి
- సావిత్రి
- సుధారాణి
- రామకుమారి
- పుష్పలత
- కవిత
సాంకేతిక వర్గం
మార్చు- మాటలు: జంధ్యాల
- పాటలు: ఆచార్య ఆత్రేయ, వేటూరి సుందరరామమూర్తి, సి.నారాయణరెడ్డి
- నేపథ్యగానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి
- మేకప్ చీఫ్: అర్జునరావు
- నృత్య: శీను
- స్టంట్స్: ఆర్. రాఘవులు
- ఆర్ట్: భాస్కరరాజు, దిలీఫ్ సింగ్
- స్టిల్స్: ఎం.సత్యం
- ఆపరేటివ్ కెమేరామన్: బాలకృష్ణ
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పి.భాస్కరరావు
- నిర్మాత: జి.వి.యస్.రాజు
- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: డి.యస్.ప్రకాశరావు
పాటలు
మార్చు- ఎవడురా ఆపద్బంధవుడు ఎవడురా అనాధ రక్షకుడు - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
- కొత్తపల్లి కొబ్బరిముక్క దాచేపల్లి దాల్చిన - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: వీటూరి
- కోటివిద్యలు కూటికొరకే కొంగ జపము చేప కొరకే - ఎస్.పి. బాలు
- చేయ్యిరా సరదా చెయ్యి చెయ్యిరా దసరా - పి. సుశీల బృందం - రచన: వేటూరి
- పట్టాపగ్గాలు లేని పడుచుదనం నాది ఒక - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
మూలాలు
మార్చు- ↑ "Riksha Raji (1978)". Indiancine.ma. Retrieved 2022-12-20.