రిచర్డ్ ఫ్లానగన్
(రిచర్డ్ ఫ్లానాగన్ నుండి దారిమార్పు చెందింది)
రిచర్డ్ ఫ్లానగన్ ఆస్ట్రేలియా రచయిత. 2014 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక బుకర్ బహుమతికి ఎంపికై వార్తలలో నిలిచాడు[1].
రిచర్డ్ ఫ్లానగన్ Richard Flanagan | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | రిచర్డ్ మిల్లర్ ఫ్లానగన్ 1961 (age 62–63) లాంగ్‌ఫోర్డ్, టాస్మానియా, ఆస్ట్రేలియా |
జాతీయత | ఆస్ట్రేలియన్ |
పూర్వవిద్యార్థి | టాస్మానియా విశ్వవిద్యాలయము వర్సెస్టర్ కళాశాల, ఆక్స్‌ఫర్డ్ |
కాలం | 1985–ఇప్పటి వరకు |
పురస్కారాలు | 2014 బుకర్ బహుమతి |
జీవిత భాగస్వామి | మజ్దా స్మోలెజ్ (Majda Smolej) |
సంతానం | ముగ్గురు |
బంధువులు | మార్టిన ఫ్లానగన్ (సోదరుడు) |
నేపధ్యము
మార్చు1961లో జన్మించిన రిచర్డ్ గొప్ప నవలాకారుడుగా పేరు తెచ్చుకున్నారు. పలు సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.2014లో భారత సంతతి బ్రిటిష్ రచయిత నీన్ ముఖర్జీ కూడా బుకర్ ప్రైజ్ కోసం పోటీ పడ్డారు.
ఇతడు రాసిన ద నేరో రోడ్ టు ద డీప్ నార్త్ అనే నవలకు గాను 2014 బుకర్ బహుమతి లభించింది. బుకర్ ప్రైజ్‌తోపాటు రూ. 50 లక్షల నగదును గెలుచుకున్నాడు. బర్మా యుద్ధ సమయంలో ఒక వైద్యుడి సాధక బాధకాలను ఈ నవల వర్ణిస్తుంది. బుకర్ ప్రైజ్ అందుకున్న మూడో ఆసే్ట్రలియన్‌గా రిచర్డ్ రికార్డు సృష్టించారు[2].
మూలాలు
మార్చుబయటి లంకెలు
మార్చు- ABC.net.au Transcript of interview with Ramona Koval on The Book Show, ABC Radio National from Byron Bay Writers Festival, July 2007
- రిచర్డ్ ఫ్లానగన్ - బ్రిటీష్ కౌన్సిల్: గ్రంధసముదాయము లో
- Interview with Phillip Adams, Late Night Live, ABC Radio National
- Articles and videos at The Monthly