రితికా నాయక్‌ (ఆంగ్లం: Ritika Nayak) ఢిల్లీకి చెందిన ఒక మోడల్, నటి. ఆమె తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది.[1]

రితికా నాయక్
రితిక
జననం1997
ఢిల్లీ
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మోడల్, సినిమా నటి

కెరీర్

మార్చు

విశ్వక్ సేన్, రుక్సార్ ధిల్లాన్ ప్రధాన పాత్రలలో విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహించిన సినిమా అశోక వనంలో అర్జున కళ్యాణం (2022) తో రితికా నాయక్ తొలిసారిగా నటించింది.[2] మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రితికకు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది.[3]

మూలాలు

మార్చు
  1. "Ritika nayak | బార్బీ డాల్‌లా రితికా నాయక్‌ ట్రాన్స్‌ ఫార్మేషన్‌.. ట్రెండింగ్‌లో వీడియో". web.archive.org. 2022-12-11. Archived from the original on 2022-12-11. Retrieved 2022-12-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Ashokavanamlo Arjuna Kalyanam Review: రివ్యూ: అశోకవనంలో అర్జున కళ్యాణం". web.archive.org. 2022-12-11. Archived from the original on 2022-12-11. Retrieved 2022-12-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. Namasthe Telangana (11 May 2022). "ఒక్క సినిమాతోనే పాపుల‌ర్‌..గీతాఆర్ట్స్‌లో మూడు సినిమాల డీల్‌..!". Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.