రిబ్బన్ కేబుల్
రిబ్బన్ కేబుల్ (Ribbon cable) అనేది ఒకదానికొకటి అటువంటి ఫ్లాట్ ప్లేన్ కే సమాంతరంగా అదేవరసగా కలిపే అనేక వాహక తీగలతో ఉండే ఒక కేబుల్. తత్ఫలితముగా ఈ కేబుల్ వెడల్పుగా, చదునుగా ఉంటుంది. ఇది రిబ్బన్ పోలికలను కలిగి ఉంటుంది కాబట్టి దీనికి రిబ్బన్ కేబుల్ అనే పేరు వచ్చింది.[1] రిబ్బన్ కేబుళ్లను సాధారణంగా కంప్యూటర్లలో అంతర్గత పెరిఫెరల్స్ అయిన హార్డ్ డ్రైవ్లు, సిడి డ్రైవ్లు, ప్లాపీ డ్రైవ్ల వంటి వాటిని అనుసంధానం చేసేందుకు ఉపయోగిస్తారు. కొన్ని పాతతరం కంప్యూటర్ వ్యవస్థలందు (బిబిసి మైక్రో, ఆపిల్ II సిరీస్ వంటివి) రిబ్బన్ కేబుళ్లను బాహ్య కనెక్షన్ల కోసమూ ఉపయోగించారు.
మూలాలు
మార్చు- ↑ Hunter Cable Assembly Ltd. "Ribbon-and-Flat-Cable-Assemblies-whitepaper.pdf" (PDF). white paper. Hunter Cable Assembly. Archived from the original (PDF) on 2016-03-03. Retrieved 2016-08-04.