రిమ్ బన్నా పాలస్తీనా గాయకురాలు, సంగీత దర్శకురాలు.

రిమ్ బన్నా
Rim Banna.jpg
వ్యక్తిగత సమాచారం
జననం (1966-12-08) 8 డిసెంబరు 1966 (వయస్సు 54)
నజరెత్, ఇజ్రాయిల్
క్రియాశీల కాలం1985–ప్రస్తుతం[1]

జననం - విద్యాభ్యాసంసవరించు

రిమ్ బన్నా 1966, డిసెంబరు 8న పాలస్తీనా లోని నజరెత్ లో జన్మించింది. నజరేత్ బాప్టిస్ట్ స్కూల్ నుండి పట్టా అందుకుంది.

వివాహం - పిల్లలుసవరించు

మాస్కోలో ఉన్న హయ్యర్ మ్యూజిక్ కన్సర్వేటరీలో సంగీత విద్య చదువుతున్న సమయంలో ఉక్రేనియన్ గిటారిస్ట్ లియోనిడ్ అలెక్ఇయెంకోతో రిమ్ బన్నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో వారిద్దరు 1991లో వివాహం చేసుకున్నారు. ముగ్గురు పిల్లలు కలిగాక 2010 లో విడాకులు తీసుకున్నారు. రిమ్ బన్నా ప్రస్తుతం తన ముగ్గురు పిల్లలతో నజరేతులో నివసిస్తుంది.

గ్రామఫోన్ రికార్డుల జాబితాసవరించు

 1. జాఫ్రా (1985)
 2. యువర్స్ టియర్స్ మదర్ (1986)
 3. ది డ్రీం (1993)
 4. న్యూ మూన్ (1995)
 5. ముఖాఘాత్ (1996)
 6. అల్ కుడ్స్ ఎవర్ల్యాస్టింగ్ (2002)
 7. క్రిబెర్బమ్ (2003)
 8. లుల్లబియీస్ ఫ్రమ్ ది ఆక్సిస్ ఆఫ్ ఈవిల్ (2003)
 9. ది మిర్రర్స్ ఆఫ్ మై సోల్ (2005) [2])
 10. దిస్ వాజ్ నాట్ మై స్టోరీ (2006)
 11. సీజన్స్ ఆఫ్ వైలెట్ (2007)
 12. సాంగ్స్ ఎక్రాస్ వేల్స్ ఆఫ్ సెపరేషన్ (2008)
 13. ఏప్రిల్ బ్లోసమ్స్ (2009)
 14. ఎ టైమ్ టూ క్రై (2010)
 15. "టుమారో" (బొకార) 2011
 16. రెవల్యూషన్ ఆఫ్ ఎక్స్టసీ అండ్ రిబెల్లియన్ (2013)
 17. సాంగ్స్ ఫ్రం ఏ స్టోలెన్ స్ప్రింగ్ (2014)

మూలాలుసవరించు

 1. "INTERVIEW: Exclusive with singer Rim Banna". The Cairo Post. Youm7. 2014-01-20.
 2. "The Mirrors of My Soul". Valley Entertainment. Retrieved June 26, 2017. CS1 maint: discouraged parameter (link)