రియల్‌మీ షెన్‌జెన్ ఆధారిత చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు. ఈ బ్రాండ్ అధికారికంగా మే 4, 2018 న ప్రారంభించారు. భారతదేశంలో రియల్‌ మీ 7 నెలల్లో 3 వ స్థానంలో నిలిచింది.[2][3]

రియల్ మీ
పరిశ్రమసెల్ ఫోన్
పూర్వీకులుOPPO
స్థాపనమే 4, 2018; 6 సంవత్సరాల క్రితం (2018-05-04)
స్థాపకుడుస్కై లి
ప్రధాన కార్యాలయం
షెన్‌జెన్ , గ్వాంగ్‌డాంగ్.
,
చైనా
సేవ చేసే ప్రాంతము
ప్రపంచం
కీలక వ్యక్తులు
స్కై లి

(గ్లోబల్ సీఈఓ )

మాధవ్ శేత్ ( ఇండియా సీఈఓ)
Madhav Sheth (India CEO)[1]
ఉత్పత్తులుSmartphones
మాతృ సంస్థBBK
విభాగాలుOPPO , వివో , వన్ ప్లస్

చరిత్ర

మార్చు

రియల్ మీ ఫోన్ మొట్టమొదట చైనాలో 2010 లో OPPO రియల్ గా ఉంది.భారతదేశంలో 4 వ స్థానంలో ఉంది. 2018 లో విడిపోయే వరకు OPPO ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ యొక్క సబ్‌బ్రాండ్ గా ఉంది తరువాత అది స్వతంత్ర సంస్థగా మారింది. [4] [5][6][7][8]జూలై 30, 2018 న, OPPO మాజీ వైస్ ప్రెసిడెంట్ OPPO విదేశీ వ్యాపార అధిపతి స్కై లి తన OPPO నుండి అధికారికంగా రాజీనామా చేసి చైనా మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ వీబోలో రియల్‌ మీ స్వతంత్ర బ్రాండ్‌గా స్థాపించాలనే తన ఉద్దేశాన్ని ప్రకటించారు.నవంబర్ 15, 2018 న రియల్ మీ కొత్త లోగోను ప్రవేశపెట్టింది.

ఉత్పత్తులు

మార్చు
  • రియల్ మీ1
  • రియల్ మీ 2
  • రియల్ మీ 2 Pro
  • రియల్ మీC1
  • రియల్ మీC2
  • రియల్ మీU1
  • రియల్ మీ3
  • రియల్ మీ3 Pro
  • రియల్ మీ x

మూలాలు

మార్చు
  1. Nair, Deepthi. "Oppo spin-off Realme eyes Indian millennials". Khaleej Times. Retrieved 2018-09-29.
  2. Livemint (2018-07-31). "Realme splits with Oppo, becomes an independent brand". Livemint.com. Retrieved 2018-08-30.
  3. "Realme Story – Realme | Global". www.realme.com (in ఇంగ్లీష్). Archived from the original on 2018-09-29. Retrieved 2018-09-29.
  4. "李炳忠创立Realme的渊源原来八年前就有了,满满的回忆杀". www.sohu.com. 2018-07-31. Retrieved 2018-08-30.
  5. "Hit the road again | Realme on Facebook". Retrieved 2018-07-30.
  6. Artashyan, Argam (2018-07-30). "Realme Seperates [sic] From OPPO: Another OnePlus?". GizChina. Gizchina Media. Retrieved 2018-07-30.
  7. Yordan (2018-07-31). "Oppo VP moves to become Realme CEO, targets global brand expansion". GSMArena.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-08-30.
  8. Gurnaney, Tina (2018-07-30). "Oppo's former VP Sky Li resigns to form new technology brand Realme". ETTelecom (in ఇంగ్లీష్). ETTelecom.com. Retrieved 2018-08-30.