రివెంజ్
రివెంజ్ 2023 లో విడుదలైన తెలుగు సినిమా[1][2]. ఆది అక్షర ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై బాబు పెదపూడి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం `రివెంజ్`. నేహదేశ్ పాండే హీరోయిన్. రెట్టడి శ్రీనివాస్ దర్శకుడు[3][4]. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ చేతుల మీదుగా లాంచ్ చేసారు[5], సినిమా జులై 14, 2023న విడుదలైంది[6][7]
రివెంజ్ | |
---|---|
దర్శకత్వం | రెట్టడి శ్రీనివాస్ |
రచన | రెట్టడి శ్రీనివాస్ |
నిర్మాత | బాబు పెదపూడి |
తారాగణం | బాబు పెదపూడి, నేహదేశ్ పాండే, ఆరోహి, భార్గవ్, నాగేష్ కర్ర |
ఛాయాగ్రహణం | చిడతల నవీన్ |
కూర్పు | మేనగ శ్రీను |
సంగీతం | విజయ్ కురాకు |
నిర్మాణ సంస్థ | ఆది అక్షర ఎంటర్టైన్ మెంట్స్ |
పంపిణీదార్లు | వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్ |
విడుదల తేదీ | 14 జులై 2023 |
సినిమా నిడివి | 101 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుఒక లేడి క్యాబ్ బుక్ చేసి ఫోన్ మాట్లాడుతుండగా క్యాబ్ వచ్చి ఆగింది. లేడి క్యాబ్‌డ్రైవర్‌ని చూసి షాకైంది, అతనే కాళి. తరువత పరిగెత్తింది కాళి వెంబడించాడు, ఆ లేడిని కాళి చంపాడు. ఒకరోజు శిరిని కాళి హడావుడిగా హాస్పిటల్‌కి తీసుకొచ్చాడు. శిరి తండ్రి విషయం తెలుసుకొని హాస్పిటల్‌కొచ్చి కాళికి థాంక్స్ చెప్పాడు. కొంత డబ్బు ఇవ్వబోయాడు కాని కాళి వద్దన్హాడు అయిన కాళికి డాక్టర్ బలవంతం మీద శిరి తండ్రి డబ్బిచ్చాడు అందుకు ఫీలైన కాళి, ఒక పిల్లర్‌కి గుద్దుకున్నాడు రక్తం కారింది. కాళిని అదే హాస్పిటల్ రూమ్‌లో ఉంచాడు తరువాత సిరి స్తృహలోకి వచ్చి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది. కాళిని సిరి, సిరి తండ్రి భోజనానికి పిలుస్తారు ఇంటికెళ్లిన కాళిని సిరి, సిరితండ్రి తిట్టి బయటకు పంపిస్తారు. దానికి కారణం కేర్‌టేకర్ శాంతి అని తెలుసుకొని, కాళి ఆమెను చంపేస్తాడు సిరిని కాళి ఒక పాడుబడ్డ బంగ్లాలో ఉంచుతాడు. నువ్విలా ఎందుకు చేస్తున్నావని సిరి అడిగితే తన గతం గురించి చెప్తాడు. ఆ గతంలో కాళి పెళ్లి ఆగిపోవటానికి, కాళి అమ్మగారు చనిపోవటానికి సిరినే కారణమని తెలునుకొని సిరిని ఎలాగైన పెళ్లి చేసుకోవాలని కిడ్నాప్ చేసి బందిస్తాడు. కాని సిరి, కాళి నుంచి తప్పించుకుంటుంది. సిరిని పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తుంటే డాక్టర్ వచ్చి సిరిని సేవ్ చేస్తాడు. చివరకి సిరిని కాళి చంపాడా లేదా అనేది ఈ చిత్ర కథాంశం. [8][9][10]
నటీనటులు
మార్చు- బాబు పెదపూడి
- నేహదేశ్ పాండే
- ఆరోహి
- భార్గవ్
- నాగేష్ కర్ర
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఆది అక్షర ఎంటర్టైన్ మెంట్స్
- నిర్మాత: బాబు పెదపూడి
- కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: రెట్టడి శ్రీనివాస్
- సంగీతం: విజయ్ కురాకుల
విడుదల, స్పందన
మార్చుఈ సినిమా 2023 జులై 14న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు యుఎస్ఏలో విడుదలయింది. ఈమధ్య చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా ఏం లేకుండా కథను నమ్ముకొని వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ లు అందుకుంటున్నాయి. బాబు పెదపూడి గారు ఎక్సెలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆరోహి, భార్గవ్, నాగేష్ కర్ర ముఖ్య పాత్రల్లో నటించిన ప్రధాన పాత్రధారుల నటన కూడా ఆకట్టుకుంది.[11][12][13][14]
మూలాలు
మార్చు- ↑ "ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ లాంచ్ చేసిన `రివెంజ్` ట్రైలర్". Filmy Focus. 2023-01-05. Retrieved 2023-08-09.
- ↑ "ప్రపంచవ్యాప్తంగా జూలై 14న "రివెంజ్" విడుదల". Retrieved 2023-08-09.
- ↑ ""రివెంజ్" ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది – దర్శకుడు ఎన్. శంకర్ |" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-01-05. Retrieved 2023-08-09.
- ↑ admin (2023-07-05). "ప్రపంచవ్యాప్తంగా జూలై 14న "రివెంజ్" విడుదల" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2023-08-09.
- ↑ admin (2023-01-05). "ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ లాంచ్ చేసిన `రివెంజ్` ట్రైలర్". Boxoffice70mm.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-08-09.
- ↑ PG, Vara Prasad (2023-01-05). "ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ లాంచ్ చేసిన `రివెంజ్` ట్రైలర్ v Revenge movie trailer launch by director N shankar". MovieManthra (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-08-09.
- ↑ admin (2023-01-05). "ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ లాంచ్ చేసిన `రివెంజ్` ట్రైలర్ !!" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2023-08-09.
- ↑ "ప్రపంచవ్యాప్తంగా జూలై 14న "రివెంజ్" విడుదల. | Tazacinema ప్రపంచవ్యాప్తంగా జూలై 14న "రివెంజ్" విడుదల" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-07-05. Archived from the original on 2023-08-10. Retrieved 2023-08-09.
- ↑ navyamedia (2023-07-15). "పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న 'రివెంజ్'". telugu navyamedia (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-08-09.
- ↑ "పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న 'రివెంజ్'". TFJA (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-07-15. Archived from the original on 2023-08-10. Retrieved 2023-08-09.
- ↑ admin (2023-07-15). "పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న 'రివెంజ్' - Deccan Film Revenge Success Meet - Tollywood Movie". Deccan Film (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-08-09.
- ↑ Rangam, Cinema (2023-01-05). "Aadi Akshara Entertainments `Revenge' Movie Trailer launched by Director N.Shankar". Cinemarangam (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-08-09.
- ↑ "పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న 'రివెంజ్'". 2023-07-16. Retrieved 2023-08-09.
- ↑ Tollywoodtimes, SAMEER- (2023-07-16). "పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా 'రివెంజ్' పరుగు!". www.tollywoodtimes.co (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-08-09.