రీటా డే భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ టెస్టు, వన్డే ఇంటర్నేషనల్ క్రికెటర్. [1] ఆమె కుడిచేతి బ్యాటరు, వికెట్ కీపర్. భారత్ తరఫున రెండు టెస్టులు, ఆరు వన్డేలు ఆడింది. [2]

రీటా డే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రీటా డే
పుట్టిన తేదీఇండియా
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్ కీపరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 24)1984 ఫిబ్రవరి 10 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1985 మార్చి 17 - న్యూజీలాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 22)1984 జనవరి 19 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1995 ఫిబ్రవరి 23 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 2 6
చేసిన పరుగులు 84 84
బ్యాటింగు సగటు 28.00 16.80
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 46 33
వేసిన బంతులు 2 -
వికెట్లు 0 -
బౌలింగు సగటు - -
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - -
అత్యుత్తమ బౌలింగు - -
క్యాచ్‌లు/స్టంపింగులు 2/0 3/3
మూలం: CricketArchive, 2020 ఏప్రిల్ 27

మూలాలు మార్చు

  1. "Rita Dey". CricketArchive. Retrieved 2009-09-18.
  2. "Rita Dey". Cricinfo. Retrieved 2009-09-18.
"https://te.wikipedia.org/w/index.php?title=రీటా_డే&oldid=3957085" నుండి వెలికితీశారు