రుక్మిణమ్మ
ఇవ్వబడిన పేరు
రుక్మిణమ్మ, శ్రీకృష్ణుని పట్టపురాణి రుక్మిణి దేవి మీద ఆరాధనా భావంతో కొందరు హిందువులు పెట్టుకొనే పేరు.
రుక్మిణమ్మ పేరుతో కొందరు ప్రముఖులు:
- ఆచంట రుక్మిణమ్మ, సంఘ సంస్కారిణి, దేశ సేవిక.
- పాలవలస రుక్మిణమ్మ, ఉణుకూరు శాసనసభ సభ్యురాలు.
- స్థానాపతి రుక్మిణమ్మ, సంస్కృతాంధ్ర పండితురాలు, కవయిత్రి.