రుతుజా బాగ్వే

మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి, సినిమా నటి, నృత్యకారిణి.

రుతుజా బాగ్వే, మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి, సినిమా నటి, నృత్యకారిణి. ప్రధానంగా మరాఠీ సినిమాలు, టెలివిజన్ సీరియళ్ళలో నటించింది. "షహీద్ భాయ్ కొత్వాల్" అనే మరాఠీ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.[1] నంద సౌఖ్య భరే సినిమాలో ప్రధాన పాత్రలో నటించి గుర్తింపు పొందింది.[2]

రుతుజా బాగ్వే
జననం
వృత్తినటి, నృత్యకారిణి
క్రియాశీల సంవత్సరాలు2013-ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
అనన్య
నంద సౌఖ్య భరే

జననం, విద్య

మార్చు

రుతుజా మహారాష్ట్రలోని ముంబై నగరంలో జన్మించింది. పార్లే తిలక్ విద్యాలయం, రాయ్‌గఢ్ మిలిటరీ స్కూల్ నుండి పాఠశాల విద్యను చదివింది. మహర్షి దయానంద్ విద్యాలయం నుండి గణితంలో బిఎస్సీ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది.

నటించినవి

మార్చు

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేర్లు పాత్ర మూలాలు
2008 హ్య గోజీర్వాణ్య ఘరత్ సపోర్టింగ్ రోల్
2008 స్వామిని
2011 మంగళసూత్ర [3]
2013 ఏక లగ్నాచి తీస్రీ గోష్ట
2014 తు మఝ సాంగతీ రఖ్మా
2015-2016 నంద సౌఖ్య భరే స్వానంది [4]
2020-2021 చంద్ర ఆహే సాక్షిలా స్వాతి [5]

సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర మూలాలు
2020 రెస్ఫెక్ట్ సుహాస్
2020 షాహీద్ భాయ్ కొత్వాల్ ఇందు కొత్వాల్ [6][7]

నాటకాలు

మార్చు
  • గోచీ ప్రేమచి (2008)
  • గిర్గావ్ వయా దాదర్ (2011)
  • సైలెంట్ క్రీమ్ (2012)
  • అనన్య (2018-2019) [8]

అవార్డులు, నామినేషన్లు

మార్చు
సంవత్సరం అవార్డులు విభాగం సినిమా పాత్ర ఫలితం మూలాలు
2015 జీ మరాఠీ ఉస్తావ్ నాట్యాంచ అవార్డులు ఉత్తమ నటి నంద సౌఖ్య భరే స్వానంది జహాగీర్దార్ ప్రతిపాదించబడింది [9]
వామన్ హరి పేటే జ్యువెలర్స్ బెస్ట్ ఫేస్ ఆఫ్ ది ఇయర్ గెలుపు
2018 జీ నాట్య గౌరవ్ పురస్కార్ 2018 ఉత్తమ నటి అనన్య అనన్య ప్రతిపాదించబడింది
సంవత్సరం సహజ నటన గెలుపు
2019 ముంబై గౌరవ్ అభినయ్ అవార్డులు ఉత్తమ ప్రధాన నటి గెలుపు [10]

మూలాలు

మార్చు
  1. "TV actress Rutuja Bagwe to debut in Marathi films with Shaheed Bhai Kotwal". Cinestaan. Archived from the original on 2022-12-06. Retrieved 2022-12-06.
  2. "Rutuja Bagwe movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2020-10-26. Retrieved 2022-12-06.
  3. "Mangalsutra' scores century on Mi Marathi". Retrieved 2022-12-06.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "'Nanda Saukhya Bhare' - will be one more Saas-Bahu serial". Retrieved 2022-12-06.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Exclusive: "I am excited about my television comeback with Chandra Aahe Sakshila," says actress Rutuja Bagwe - The Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-06.
  6. "Rutuja Bagwe to make her big-screen debut with Eknath Desale's 'Shaheed Bhai Kotwal' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-06.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. "Rutuja Bagwe to play Indu Kotwal". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-03-01. Retrieved 2022-12-06.
  8. "आतून शांत होण्यासाठी मानसिकता बदलणं गरजेचं आहे- ऋतुजा बागवे". Maharashtra Times. Retrieved 2022-12-06.
  9. Editorial Staff (2015-10-18). "Zee Marathi Awards- Kare Durava bags nine awards". MarathiStars. Retrieved 2022-12-06.
  10. "Rutuja Bagwe bags an award for her play - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-06.

బయటి లింకులు

మార్చు