రుద్రంగి మండలం

తెలంగాణ, రాజన్న సిరిసిల్ల జిల్లా లోని మండలం

రుద్రంగి మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు..[2] దానికి ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది. [3] ప్రస్తుతం ఈ మండలం వేములవాడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  2  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. రుద్రంగి, ఈ మండలానికి కేంద్రం.

రుద్రంగి మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండలం స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా
మండల కేంద్రం రుద్రంగి
గ్రామాలు 02
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 102 km² (39.4 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 16,095
 - పురుషులు 7,858
 - స్త్రీలు 8,237
పిన్‌కోడ్ 505307

నూతన మండలం కేంద్రంగా ఏర్పాటు మార్చు

లోగడ రుద్రంగి  గ్రామం, కరీంనగర్ పరిధిలోని చందుర్తి మండలానికి చెందినది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా రుద్రంగి గ్రామం కేంద్రంగా, (1+01) రెండు  గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పరచారు. రాజన్న సిరిసిల్ల  జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. ఈ మండల వైశాల్యం 102 చ.కి.మీ. కాగా, జనాభా 16,095. జనాభాలో పురుషులు 7,858 కాగా, స్త్రీల సంఖ్య 8,237. మండలంలో 3,867 గృహాలున్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "రాజన్న సిరిసిల్ల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "రాజన్న సిరిసిల్ల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు మార్చు