పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

తెలుగు సంవత్సరాలలో రుధిరోద్గారి 57వ సంవత్సరం. ఇది 60 సంవత్సరాలకొకసారి వస్తుంది.[1] సా.శ. 1983-1984-2044 లలో వచ్చిన తెలుగు సంవత్సరానికి రుధిరోద్గారి అని పేరు.

సంఘటనలు మార్చు

  • శ్రీరామునికి సీతాదేవితో వివాహం తదనంతరం 12సంవత్సరములు అయోధ్యలో సుఖజీవనం తదుపరి రుధిరోద్గారి సంవత్సర చైత్ర శుక్ల పంచమి నీచ స్థితి ఉన్న బుధదశలో వనవాస ప్రారంభం అవుతుంది.[2]
  • 1924 - పుష్య మాసంలో భారతి (మాస పత్రిక) స్థాపించబడింది.

జననాలు మార్చు

  • 1923 భాద్రపద శుద్ధ పంచమి :ఎన్.సి.హెచ్.కృష్ణమాచార్యులు - అష్టావధాని, వాయులీన విద్వాంసుడు.[3]
  • సా.శ.. 1923 : ఉత్తరాయణం, గ్రీష్మఋుతువు, అధిక జ్యేష్ట మాసం, సోమవారం శుక్ల-త్రయోదశి : నందమూరి తారక రామారావు - తెలుగు నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.

మరణాలు మార్చు

పండుగలు, జాతీయ దినాలు మార్చు

మూలాలు మార్చు

  1. JSK. "తెలుగు సంవత్సరాలు 60... తెలుసుకోవాల్సినదంతా ఇక్కడే ఉంది..." telugu.webdunia.com. Retrieved 2020-09-25.
  2. "శ్రీ రామ జనన సంవత్సర(విళంబి నామ సంవత్సర) కళ్యాణ వైభవ మహోత్సవము - Telugu Ap Herald". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-09-25.
  3. రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 327.
  4. కె.జనార్దనం (1990). రాయలసీమ పదకవులు (1 ed.). కార్వేటి నగరం: కె.సుచరిత. p. 34. Retrieved 22 April 2020.