రుమేలీ ధార్‌ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ మహిళా క్రికెటర్. ఆమె 2003లో భారత్ తరపున మహిళల క్రికెట్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టి 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది.[1]

రుమేలీ ధార్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రుమేలీ ధార్
పుట్టిన తేదీ (1983-12-09) 1983 డిసెంబరు 9 (వయసు 40)
కలకత్తా, భారతదేశం
బ్యాటింగుకుడి చేతి
బౌలింగుకుడి చేతి మీడియం
పాత్రఅల్ -రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 64)2005 21 నవంబర్ - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2006 29 ఆగష్టు - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 69)2003 జనవరి 27 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2012 14 మార్చ్ - ఆస్ట్రేలియా తో
తొలి T20I (క్యాప్ 3)2006 5 ఆగష్టు - ఇంగ్లాండ్ తో
చివరి T20I2018 22 మార్చ్ - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006–18రైల్వేస్ మహిళా క్రికెట్ జట్టు
2007–11సెంట్రల్ జోన్ మహిళా క్రికెట్ జట్టు
2013–14రాజస్థాన్ మహిళా క్రికెట్ జట్టు
2015–16అస్సాం మహిళా క్రికెట్ జట్టు
2017–18ఢిల్లీ మహిళా క్రికెట్ జట్టు
2019 – 2022బెంగాల్ మహిళా క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డే టీ20
మ్యాచ్‌లు 4 78 18
చేసిన పరుగులు 236 961 131
బ్యాటింగు సగటు 29.50 19.61 18.71
100s/50s 0/1 0/6 0/1
అత్యధిక స్కోరు 57 93 నాటౌట్* 66 నాటౌట్*
వేసిన బంతులు 552 3015 295
వికెట్లు 8 63 13
బౌలింగు సగటు 21.75 27.38 23.30
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు 2/16 4/19 3/13
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 8/– 0/–
మూలం: ESPNcricinfo, 12 నవంబర్ 2019

మూలాలు మార్చు

  1. Sakshi (జూన్ 22 2022). "అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా సీనియర్‌ ఆల్‌రౌండర్‌ గుడ్‌ బై". Archived from the original on జూన్ 22 2022. Retrieved జూన్ 22 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)