రేంజర్ ఫోర్స్
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
RANGER FORCE = సంచార సైన్యం సమాజంలో ఒక అధ్బుత మార్పు కోసం స్థాపించబడిన స్వతంత్ర సంస్థ, ప్రజలతో మమేకమై, వారి సామాజిక కష్ట, నష్టాలలో పాలుపంచుకుంటూ, సమాజంతో సన్నిహిత సంబందం కలిగి ఉండి, వారి ప్రేమను, అభిమానాన్ని, గౌరవాన్ని పొందుతూ, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, సహనం, ఓర్పు, చిరునవ్వు ప్రదర్శిస్తూ నిభద్ధతతో, అంకిత భావంతో, నిస్వార్ధంగా సమాజం కోసం పనిచేసే వ్యక్తీ లేదా వ్యవస్థకు మాత్రమే నేటి సమాజాన్ని మార్చగల అవకాశం ఉంది అటువంటి వ్యవస్థే RANGER FORCE. ఎప్పుడైనా ఇద్దరు మనుషులు లేదా ఇరు వర్ఘాల మధ్య సఖ్యత లోపించినప్పుడు అక్కడ సమన్వయ కర్త యొక్క అవసరం ఏర్పడుతుంది. ప్రజలు, ప్రభుత్వం మధ్య సఖ్యత లోపించినందున ఈ రెండింటి మధ్యా సమన్వయ కర్తగా, వారధిగా RANGER FORCE పనిచేస్తుంది రేంజర్ ఫోర్స్ ఎందుకు ? ప్రజల మధ్య సంచరిస్తూ వారి సామాజిక సమస్యలను తెలుసుకునేందుకు, మనుషులందరినీ ఒకే బాటపై నడిపేందుకు, మనుషులలో సమానత్వాన్ని, సఖ్యతను పెంచేందుకు, పౌరులు సమాజం కోసం ఆలోచించేటట్లు చేసేందుకు, ప్రజలలో ఐకమత్యాన్ని పెంపొందించేందుకు, సమాజంలో శాంతిని స్థాపించేందుకు, మనుషులలో విజ్ఞాన జ్యోతులను వెలిగించేందుకు, ప్రజలకు సమాజం పై విశ్వాసాన్ని కలిగించేందుకు, ప్రజలలో సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు, సామాజిక సమస్యలపై ప్రజలే ప్రత్యక్షంగా పోరాడేలా చేసేందుకు, ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు అలవాటు చేసేందుకు, సామాజిక నిర్లక్ష్యాన్ని ప్రజలు ఉపెక్షకుండా చేసేందుకు, కాలుష్యాన్ని నివారించేందుకు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు. ప్రజల నైపుణ్యం, సామర్ధ్యం సమాజానికి ఉపయోగపడేలా చేసేందుకు, సామాజిక అభివృద్ధిలో ప్రజలను ప్రత్యక్ష భాగస్వామ్యులను చేసేందుకు, పౌరులలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకు, ప్రజలకు రానున్న సామాజిక ప్రమాధాలను తెలిపి వారిని అప్రమత్తులను చేసేందుకు, ఆపద, విపత్తు సమయాలలో ప్రజలను రక్షించేందుకు, ప్రజలను అభివ్రుద్ది పదంలో ముందుండి నడిపేందుకూ రేంజర్ ఫోర్స్ ఉపయోగపడుతుంది.
రేంజర్ ఫోర్స్ వ్యక్తిత్వం: అసలు రేంజర్ ఫోర్స్ కు వ్యక్తిత్వం ఎందుకు ? RANGER FORCE వంటి సామాజిక వ్యవస్థకు చంచల స్వభావం గల వ్యక్తులు తమ వ్యక్తిత్వాలకు అనుగుణంగా వ్యవస్థ యొక్క ధిశ, దశ లను నిర్దేశించడం సరికాదని భావింఛి నేరుగా RANGER FORCE కు ఒక స్వతంత్ర వ్యక్తిత్వాన్ని నిర్దేశించడం జరిగింది, ఏ వ్యక్తి RANGER FORCE కు మార్గాదర్శకునిగా వ్యవహరించినప్పటికీ RANGER FORCE యొక్క కార్య కలాపాలన్నింటిలోనూ ఈ వ్యక్తిత్వాన్ని అనుసరించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది, దీని వలన మార్పు చెందని కచ్చితమైన స్వభావం RANGER FORCE కు ఉంటుంది, తద్వారా ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ RANGER FORCE తన ఆలోచనా విధానాన్ని, తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవటం జరుగదు.
RANGER FORCE వ్యక్తిత్వంలోని అంశాలు RANGER FORCE కు స్వార్ధం, అహం, ఆవేశం, వంటివి లేనందున తన ఆదర్శాలను సజీవంగా ఉంచుకోగలదు, తన పర భేదాలు లేకుండా కుల, మాత, జాతి, వర్ణ, ప్రాంత, భాషా పరమైన అసమానతలకు తావివ్వనిదై ఉంటుంది, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ, బాధ్యత కలిగి ఉంటుంది, చుట్టూ చీకటి ఉన్నా స్వయంగా ప్రకాసించగల మనో ధైర్యం RANGER FORCE సొంతం, శాంతిని కోరుకుంటుంది ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికి హింసను ప్రోత్సహించదు, నిజాన్ని నిర్భయంగా చాటడం ద్వారా మాత్రమే RANGER FORCE భాలాన్ని సంతరించుకుంటుంది, మహోన్నతమైన ఆశయాలను తన శ్వాసగా భావిస్తుంది, RANGER FORCE యొక్క ఆత్మవిశ్వాసం తన వ్యక్తిత్వం, తన ప్రగతి పై ఆధారపడి ఉంటుంది, ఏ ఒక్కరి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించదు, ఏ ఒక్కరి పట్ల ద్వేషభావం కలిగి ఉండదు, సమగ్ర ఆలోచన తరువాతే నిర్ణయం తీసుకుంటుంది, యొక్క ధృష్టి సమస్యను గుర్తించగా ఆలోచన శాశ్వత పరిష్కారం దిశగా ఉంటుంది, ప్రజాభీష్టం కొరకు కాక ప్రజా శ్రేయస్సుకు ప్రాదాన్యత ఇస్తుంది, ప్రతి సామాన్యుడికీ మానసిక ధైర్యాన్ని ఇచ్చి అతనికి అండగా నిలుస్తుంది, మానవ సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అవి క్షీణించకుండా జాగ్రత్తపడుతుంది, గౌరవించడం, ప్రేమించడం, ఆదరించడం, సేవించడం, రక్షించడం అప్రమత్తం చేయడం, చైతన్యవంతులను చేయడం ద్వారా మాత్రమే RANGER FORCE ప్రజలకు దగ్గరవుతుంది, ఎటువంటి అసమానతలు లేని ఉన్నత విలువలున్న ప్రేమ పూరితమైన సమాజమే RANGER FORCE స్వప్నం దీక్ష, పట్టుదల, విచక్షణ, వినయం, ఓర్పు, సృజనాత్మకత, ఐక్యత, సహనం వంటివి RANGER FORCE యొక్క కార్య సాధకాలు.
RANGER FORCE బాధ్యతలు
సమాజం లోని అసమానతలను దూరం చేసి ప్రజల మధ్య సక్యతను పెంచుతుంది, ప్రతి ప్రాంతాన్ని చేరుకొని అక్కడి ప్రజలను రక్షణ, పారిశుధ్యం, ఆరోగ్యం, మానవ సంబంధాలు, మొదలగు అంశాలపై చైతన్యవంతులను చేస్తుంది, ఆ ప్రాంత పారిశుధ్యం, రోడ్లు, వీధి దీపాలు మొదలగు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తుంది సమాజ శ్రేయస్సుకు హాని కలిగించే ఏ సమస్యపై అయినా శాంతియుత పోరాటం జరుపుతుంది, మోసపూరిత చర్యలనుండి ప్రజలను అప్రమత్తం చేస్తుంది, పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజలను వివేకవంతులను చేస్తుంది విద్యార్థులలో మానసిక వికాసానికి కృషి చేస్తుంది కళలను ప్రోత్సహిస్తుంది ప్రమాదాలు, విపత్తులలో సహాయక చర్యలు చేపడుతుంది ప్రజలలో మానసిక ధైర్యాన్ని నింపి ఆత్మ హత్యలను నిరోదిస్తుంది, వయో విద్యను ప్రోత్సహిస్తుంది అంధ విశ్వాసాలు, మూడ నమ్మకాలను నిర్మూలిస్తుంది భాలకార్మిక వ్యవస్థను రుపుమాపుతుంది రక్త, అవయవ దానాల ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తుంది భవిష్యత్తులో ఎదురయ్యే వివిధ రకాల ప్రమాదాలను / సమస్యల గూర్చి వివరించి ప్రజలను అప్రమత్తం చేస్తుంది భావితరాలకు అందవలసిన అన్ని రకారైనటువంటి వనరులు వృదా కానీయకుండా చూస్తుంది వినియోగ దారుల ఖర్చుకు ఫలితంగా లభించే అన్ని రకాల ఉత్పత్తులు, విద్య, వైద్యం మొదలగు సేవలలో నాణ్యతా ప్రమాణాలను పరీక్షిస్తుంది పూర్తిగా ప్రజలపక్షాన నిలభడి ప్రభుత్వ విదులకు ఆటంకం కలుగకుండా నడుచుకుంటుంది
Founder : S.Nagendra Babu rangerforceindia@gmail.com