రేఖా గాడ్‌బోలే

మాజీ క్రికెట్ క్రీడాకారిణి

రేఖా గాడ్‌బోలే మాజీ క్రికెట్ క్రీడాకారిణి. వన్డే అంతర్జాతీయ క్రికెట్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. నాలుగు వన్డేలు ఆడిన రేఖా, [1] 26 సగటుతో 78 పరుగులు చేసింది.[2]

రేఖా గాడ్‌బోలే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రేఖా గాడ్‌బోలే
పుట్టిన తేదీభారతదేశం
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రబ్యాట్స్‌మన్, వికెట్ కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 28)1985 మార్చి 7 - న్యూజీలాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 25)1984 జనవరి 25 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1985 ఫిబ్రవరి 21 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే
మ్యాచ్‌లు 1 4
చేసిన పరుగులు 6 78
బ్యాటింగు సగటు 6.00 26.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 6 44
క్యాచ్‌లు/స్టంపింగులు 0/2 0/0
మూలం: CricketArchive, 2020 మే 6

క్రికెట్ రంగం మార్చు

1985 మార్చి 7న న్యూజీలాండ్ తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడింది.[3]

1984 జనవరి 25న ఆస్ట్రేలియాతో తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడింది.[4] 1985 ఫిబ్రవరి 21న న్యూజీలాండ్ తో చివరి వన్‌డే ఆడింది.[5]

మూలాలు మార్చు

  1. "Rekha Godbole Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-11.
  2. "The Home of CricketArchive". cricketarchive.com. Retrieved 2023-08-11.
  3. "NZ-W vs IND-W, New Zealand Women tour of India 1984/85, 2nd Test at Cuttack, March 07 - 11, 1985 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-11.
  4. "AUS-W vs IND-W, Australia Women tour of India 1983/84, 2nd ODI at Jaipur, January 25, 1984 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-11.
  5. "IND-W vs NZ-W, New Zealand Women tour of India 1984/85, 3rd ODI at Indore, February 21, 1985 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-11.

బయటి లింకులు మార్చు