రైట్ సోదరులు

విమాన సృష్టి కర్తలు

రైట్ సోదరులు ఓర్విల్లే (1871 ఆగస్టు 19 - జనవరి 30, 1948), విల్బర్ (1867 ఏప్రిల్ 16 - మే 30, 1912) ఇద్దరు అమెరికన్ అన్నదమ్ములు, విమాన సృష్టికర్తలు, విమాన చోదక మార్గదర్శకులు. వీరు ప్రపంచపు మొట్టమొదటి భారీ యాంత్రిక విమానాన్ని కనిపెట్టి, నిర్మించి, నియంత్రించి 1903 డిసెంబరు 17 న విజయవంతంగా గాలిలో ఎగిరించారు. 1905 నుండి 1907 వరకు ఈ సోదరులు వారి ప్లయింగ్ యంత్రాన్ని మొదటి ఆచరణాత్మక స్థిర వింగ్ విమానముగా అభివృద్ధి పరచారు. ప్రయోగాత్మక విమానాలను తయారు చెయ్యడం మొదటిసారి కాకున్నా, రైట్ సోదరులు స్థిర వింగ్ ఆధారితంగా విమాన నియంత్రణను సాధ్యం చేయటం మొదట కనిపెట్టినదే.

రైట్ సోదరులు
1905 లో ఓర్విల్లే, విల్బర్ రైట్
జననంఓర్విల్లే: (1871-08-19)1871 ఆగస్టు 19 , డేటన్, ఒహియో
విల్బర్: (1867-04-16)1867 ఏప్రిల్ 16 , మిల్‌విల్లీ, ఇండియానా
మరణంఓర్విల్లే: 1948 జనవరి 30(1948-01-30) (వయస్సు 76), డేటన్
విల్బర్: 1912 మే 30(1912-05-30) (వయస్సు 45), డేటన్
వృత్తిఓర్విల్లే: ప్రింటర్/ప్రచురణకర్త, సైకిల్ రిటైలర్/తయారీదారు, విమానం సృష్టికర్త/తయారీదారు, పైలట్ శిక్షకుడు
విల్బర్: సంపాదకుడు, సైకిల్ రిటైలర్/తయారీదారు, విమానం సృష్టికర్త/తయారీదారు, పైలట్ శిక్షకుడు
జీవిత భాగస్వామిలేరు (ఇద్దరికి)
Orville Wilbur
విల్బర్ (ఎడమ), ఓర్విల్లే (కుడి) 1876లో పిల్లలుగా

చిత్రమాలికసవరించు