రొమ్ము పంపు అనగా పాలిచ్చే మహిళ రొమ్ముల నుండి పాలను సేకరించే ఒక యాంత్రిక పరికరం. రొమ్ము పంపులు చేతి లేదా కాలి చేష్టల ద్వారా పనిచేసే మాన్యువల్ పరికరాలు, లేదా విద్యుత్ లేదా బ్యాటరీల ఆధారంగా పనిచేసే విద్యుత్ పరికరాలు అయ్యుంటాయి.

Hygeia Enjoye ఎలక్ట్రిక్ రొమ్ము పంపు
AVENT isis మాన్యువల్ రొమ్ము పంపు

ఉపయోగించడానికి కారణాలు

మార్చు

మహిళలు పలు కారణాలతో రొమ్ము పంపులు ఉపయోగిస్తున్నారు. చాలామంది మహిళలు వారి బిడ్డలకు చనుబాలు తాగించాలనే ఉద్దేశ్యంతో ఉంటారు, అయితే ఆ మహిళలు ఉద్యోగం రీత్యానో లేదా ఏవైనా పనుల నిమితమో బిడ్డలను ఇంటిలో వదలి వెళ్లవలసి ఉంటుంది, అటువంటి వారు తిరిగి ఇంటికి వెళ్లినప్పుడు చనుబాలను ఇవ్వవచ్చని వీలు కుదిరినప్పుడు రొమ్ము పంపు ఉపయోగించి పాలను తీసిపెట్టుకుంటారు, తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తమ బిడ్డలకు చనుబాలను తాపుకుంటారు.

చిత్రమాలిక

మార్చు

ఇతర లింకులు

మార్చు

మూలాలు

మార్చు