రోషన్ జురంగపతి
శ్రీలంక మాజీ టెస్ట్ క్రికెట్ ఆటగాడు
బాబా రోషన్ జురంగపతి, శ్రీలంక మాజీ టెస్ట్ క్రికెట్ ఆటగాడు. శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.[1]
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | బాబా రోషన్ జురంగపతి | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కొలంబో, శ్రీలంక | 1967 జూన్ 25||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండరు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 31) | 1985 సెప్టెంబరు 14 - ఇండియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1986 డిసెంబరు 27 - ఇండియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1989–1992 | కొలంబో క్రికెట్ క్లబ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2016 సెప్టెంబరు 20 |
జననం
మార్చుబాబా రోషన్ జురంగపతి 1967, జూన్ 25న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు.
క్రికెట్ రంగం
మార్చు17 ఏళ్ళ 342 రోజుల వయసులో ఫస్ట్ క్లాస్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన శ్రీలంక ఆటగాడిగా నిలిచాడు. 1985లో అస్గిరియా స్టేడియంలో భారత్‌తో తన తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు.[2] అరంగేట్రం సమయంలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించిన నాల్గవ అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. భారత ఆటగాడు మొహిందర్ అమర్‌నాథ్ ని ఔట్ చేశాడు ఇది అతని ఏకైక టెస్టు వికెట్.[3] కేవలం రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు.[4] తన రెండవ, చివరి ప్రదర్శనలో తన ఆఫ్‌స్పిన్‌తో 21 ఓవర్లలో 69 పరుగులకు 1 వికెట్‌ను సాధించాడు. 0.25 బ్యాటింగ్ సగటుతో తన కెరీర్‌ను ముగించాడు.[5]
మూలాలు
మార్చు- ↑ "Roshan Jurangpathy Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-20.
- ↑ "IND vs SL, India tour of Sri Lanka 1985, 3rd Test at Kandy, September 14 - 19, 1985 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-20.
- ↑ "The Home of CricketArchive". cricketarchive.com. Retrieved 2023-08-20.
- ↑ "SL vs IND, Sri Lanka tour of India 1986/87, 2nd Test at Nagpur, December 27 - 31, 1986 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-20.
- ↑ "Was Dawid Malan's hundred the fastest for England in T20Is?". ESPN Cricinfo. Retrieved 2023-08-20.