రోహిత్ ఫాల్కే భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2012లో మరాఠీ సినిమా ''బాలక్-పాలక్''  తో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత హిందీ సినిమాల్లో కూడా నటించాడు.

రోహిత్ ఫాల్కే
జననం1997 అక్టోబర్ 10
వృత్తి
  • నటుడు
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం

సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర మూలాలు
2012 బాలక్ పాలక్ అవ్య/అవినాష్ గాంధే [1]
2014 దాదూ రచయిత, దర్శకుడు
2017 మంఝా జైదీప్ [2]
2020 స్ట్రాబెర్రీ షేక్ సోహమ్ [3]
2021 అంతిమ్ : ది ఫైనల్ ట్రూత్ అరుణ్ నానావారే [4]
2022 పాంగ్రున్ మాధవ [5]

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర ఛానెల్
2014 బి దునే దాహ నీల్ బాపట్ స్టార్ ప్రవాహ
2021 తూ సౌభాగ్యవతి హో రిషబ్ జాదవ్ సోనీ మరాఠీ [6]

మూలాలు

మార్చు
  1. Developer, Web (8 June 2015). "Marathi film 'Balak Palak' to be remade in Telugu and Tamil". Mid-day. Retrieved 2023-06-23.
  2. "After 'Balak Palak' Rohit Phalke will be seen in 'Manjha'". MegaMarathi.Com (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-06-29.
  3. Marathi, Planet (2020-04-15). "Strawberry Shake "Marathi Short Film" / Sumeet Raghvan – Hruta Durgule – Rohit Phalke". Planet Marathi (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-06-23.
  4. Devesh (2021-12-07). "Antim: The Final Truth Box Office, Release Date, OTT, Budget, Star Cast & More". JanBharat Times (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-06-09. Retrieved 2023-06-23.
  5. "गौरी इंगवले आणि रोहित फाळके जोडीचं कौतुक". Maharashtra Times (in మరాఠీ). Retrieved 2023-06-23.
  6. "New Marathi TV show Tu Saubhagyavati Ho to launch soon". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-06-23.

బయటి లింకులు

మార్చు