రౌడీయిజం నశించాలి
రౌడీయిజం నశించాలి 1990 జూన్ 22న విడుదలైన తెలుగు సినిమా. భాను ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై సి.హెచ్.వి.అప్పారావు నిర్మించిన ఈ సినిమాకు ఎ.కోదండరామిరెడ్ది దర్శకత్వం వహించాడు. రాజశేఖర్, వాణి విశ్వనాథ్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సిసిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
రౌడీయిజం నశించాలి (1990 తెలుగు సినిమా) | |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
---|---|
నిర్మాణ సంస్థ | భాను ఆర్ట్ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
తారాగణం సవరించు
- రాజశేఖర్
- వాణి విశ్వనాథ్,
- అల్లు రామలింగయ్య,
- కైకాల సత్యనారాయణ,
- ప్రసాద్‌బాబు,
- రాళ్ళపల్లి
- బ్రహ్మానందం కన్నెగంటి,
- మల్లికార్జున రావు,
- హేమంత్,
- మధు,
- మాస్టర్ రామ్‌గోపాల్,
- నిర్మల,
- అన్నపూర్ణ.
- శ్రీలక్ష్మి,
- ఎం.వి.లక్ష్మి
- కీర్తి,
- స్వప్న
- మోహన్ రాజ్,
- వి.ఎం.సి. హనిఫా
సాంకేతిక వర్గం సవరించు
- దర్శకత్వం: ఎ. కోదండరామి రెడ్డి
- స్టూడియో: భాను ఆర్ట్ క్రియేషన్స్
- నిర్మాత: సి.హెచ్.వి. అప్పారావు;
- స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
- ససమర్పించినవారు: కె.ఎస్. రామరావు
మూలాలు సవరించు
- ↑ "Rowdiyijam Nasinchali (1990)". Indiancine.ma. Retrieved 2020-09-12.