లక్ష్మణస్వామి
లక్ష్మణస్వామి, రామాయణంలో శ్రీరాముని సోదరుడు లక్ష్మణుడు మీది భక్తితో కొందరు హిందువులు పెట్టుకొనే పేరు.
లక్ష్మణస్వామి పేరుతో కొందరు ప్రముఖులు:
- అద్దేపల్లి లక్ష్మణస్వామి, ప్రముఖ కవి, రచయిత.
- ఎస్.పి.లక్ష్మణస్వామి, సుప్రసిద్ధ నటులు.
- ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు, ప్రపంచ ప్రఖ్యాతిచెందిన ప్రసూతి వైద్య నిపుణులు.