లవ్ రెడ్డి
లవ్ రెడ్డి 2024లో విడుదలైన తెలుగు సినిమా. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై సునంద బి. రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు స్మరన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 2న,[1] ట్రైలర్‌ను అక్టోబర్ న విడుదల చేసి, సినిమాను అక్టోబర్ 18న విడుదల చేశారు.[2]
నటీనటులు
మార్చు- అంజన్ రామచంద్ర
- శ్రావణి రెడ్డి
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: గీతాన్స్ ప్రొడక్షన్స్
సెహెరి స్టూడియో
ఎమ్జీఆర్ ఫిలిమ్స్ - నిర్మాత: సునంద బి. రెడ్డి
హేమలత రెడ్డి
రవీందర్ జి
మదన్ గోపాల్ రెడ్డి
నాగరాజ్ బీరప్ప
ప్రభంజన్ రెడ్డి
నవీన్ రెడ్డి - సహా నిర్మాతలు: సుమ
సుస్మిత
హరీష్
బాబు
రవి కిరణ్
జకరియా - కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: స్మరన్ రెడ్డి[3]
- సంగీతం: ప్రిన్స్ హెన్ని[4]
- సినిమాటోగ్రఫీ: కే. శివశంకర్ వరప్రసాద్
మోహన్ చారి
అస్కర్ అలీ - ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
- డిస్ట్రిబ్యూటర్స్: మైత్రీ మూవీ
- పాటలు: అనంత శ్రీరామ్, కృష్ణకాంత్, సురేష్ బనిశెట్టి, రఘురాం, సనాపతి భరద్వాజ్ పాత్రుడు
మూలాలు
మార్చు- ↑ Chitrajyothy (3 October 2024). "ఆంధ్ర కర్ణాటక బోర్డర్‌లో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథ.. టీజర్ వచ్చేసింది". Retrieved 11 October 2024.
- ↑ Chitrajyothy (18 October 2024). "ప్రేమకు మరణం లేదంటూ సాగే లవ్ రెడ్డి ఎలా ఉందంటే". Retrieved 18 October 2024.
- ↑ Sakshi (3 October 2024). "'లవ్‌రెడ్డి' నాకు చాలా స్పెషల్ : స్మరన్ రెడ్డి". Retrieved 11 October 2024.
- ↑ Chitrajyothy (9 October 2024). "'ప్రాణం కన్నా..' ఎమోషనల్ సాంగ్ విడుదల.. పాట పాడిందెవరో తెలుసా". Retrieved 11 October 2024.