లవ దేవాలయం, లాహోర్
లవ దేవాలయం, పాకిస్తాన్ దేశం, లాహోర్ పట్టణంలోని లాహోర్ కోటలో ఉన్న హిందూ దేవాలయం. హిందూ మతానికి చెందిన రాముడి కుమారుడైన లవునికి అంకితం చేయబడిన దేవాలయం. సిక్కు కాలం నాటి కాలానికి చెందినది.[1] హిందూ పురాణం ప్రకారం[2] ఈ లాహోర్‌కు పట్టణానికి లవుడి పేరు పెట్టబడింది.[3]
లవ దేవాలయం | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 31°35′18″N 74°18′46.4″E / 31.58833°N 74.312889°E |
స్థలం | లాహోర్ కోట |
ప్రదేశం | లాహోర్, పంజాబ్, పాకిస్తాన్ |
సంస్కృతి | |
దైవం | లవుడు |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | హిందూ దేవాలయం |
దేవాలయాల సంఖ్య | 1 |
చరిత్ర, నిర్వహణ | |
నిర్వహకులు/ధర్మకర్త | పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ |
వెబ్సైట్ | వెబ్సైటు |
పద వివరణ
మార్చుదేశ్వా భాగా లో, లాహోర్ పదానికి మూలం, 'లవ్ పోర్' అంటారు. శ్రీరాముడి కుమారుడు లవుడు. లవుడి సూచనగా 'లొహ్ కోట్' ఉంది.[4]
చరిత్ర
మార్చుదొరికిన ఆధారాలను లాహోర్ పట్టణాన్ని (లవపురి-లవ నగరం ప్రాచీన కాలంలో పిలిచేవారు)[5] రాజకుమారుడు లవుడు స్థాపించాడు.[6] కసూర్‌ను అతని కవల సోదరుడు రాజకుమారుడు కుశుడు స్థాపించాడు.[7]
లాహోర్ కోట దేవాలయం అవుడికి అంకితం చేయబడివుంది. (లొహ్, అందుకే లొహ్-అవార్ లేదా లొహ్ ఫోర్ట్ అంటారు).[8]
నిర్వహణ
మార్చుపాకిస్తాన్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఈ దేవాలయం, పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ ద్వారా నిర్వహించబడుతోంది.
మూలాలు
మార్చు- ↑ Zamir, Sufia (2018-01-14). "HERITAGE: THE LONELY LITTLE TEMPLE". DAWN.COM (in ఇంగ్లీష్). Retrieved 2020-04-27.
- ↑ Khalid, Haroon (2018-12-31). "How old is Lahore? The clues lie in a blend of historical fact and expedient legend". DAWN.COM (in ఇంగ్లీష్). Retrieved 2020-01-11.
- ↑ Annual Bibliography of Indian History and Indology (in ఇంగ్లీష్). 1946.
- ↑ History of Lahore
- ↑ Bombay Historical Society (1946). Annual bibliography of Indian history and Indology, Volume 4. p. 257. Retrieved 2009-05-29.
- ↑ Baqir, Muhammad (1985). Lahore, past and present. B.R. Pub. Corp. pp. 19–20. Retrieved 2009-05-29.
- ↑ Nadiem, Ihsan N (2005). Punjab: land, history, people. Al-Faisal Nashran. p. 111. Retrieved 2009-05-29.
- ↑ Naqoosh, Lahore Number 1976