లాక్డ్
ఈ వ్యాసంలోని సమాచారం సరైనదేనని రూఢీ చేసుకునేందుకు మరిన్ని మూలాలు కావాలి . (నవంబరు 2021) |
లాక్డ్ 2020లో తెలుగులో విడుదలైన వెబ్ సిరీస్. సత్యరాజ్, శ్రీలక్ష్మీ, ఇంటూరి వాసు, అభిరామ్ వర్మ, సంయుక్త హొర్నాడు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌ను కేఎస్.మధుబాల, హెచ్.శణ్ముగ రాజా నిర్మించగా ప్రదీప్ దేవ కుమార్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో 2020 మార్చి 25న విడుదలైంది.[1]
లాక్డ్ | |
---|---|
జానర్ | క్రైమ్ థ్రిల్లర్ డ్రామా |
రచయిత | ప్రదీప్ దేవ కుమార్ |
దర్శకత్వం | ప్రదీప్ దేవ కుమార్ |
తారాగణం |
|
సంగీతం | ప్రశాంత్ శ్రీనివాస్ |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 7 (list of episodes) |
ప్రొడక్షన్ | |
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ | రామ్ గణేశన్ |
ప్రొడ్యూసర్ | కే.ఎస్. మధుబాల షణ్ముగ రాజా |
ఛాయాగ్రహణం | నిజై గౌతమన్ |
ఎడిటర్ | ప్రసన్న జికే |
నిడివి | 25 నిమిషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | ట్రైబల్ హార్స్ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | ఆహా |
చిత్రం ఫార్మాట్ | హెచ్.డి |
వాస్తవ విడుదల | 25 మార్చి 2020 ప్రస్తుతం | –
ఎపిసోడ్స్
మార్చుNo. | Title | Directed by | Written by | Original release date |
---|---|---|---|---|
1 | "The Loot of a Lifetime" | Pradeep Deva Kumar | Pradeep Deva Kumar | 25 మార్చి 2020 |
2 | "Hired Guns" | Pradeep Deva Kumar | Pradeep Deva Kumar | 25 మార్చి 2020 |
3 | "Parched" | Pradeep Deva Kumar | Pradeep Deva Kumar | 27 మార్చి 2020 |
4 | "Euphoric Mind" | Pradeep Deva Kumar | Pradeep Deva Kumar | 27 మార్చి 2020 |
5 | "The Deamons Calling" | Pradeep Deva Kumar | Pradeep Deva Kumar | 27 మార్చి 2020 |
6 | "A Mare's Nest" | Pradeep Deva Kumar | Pradeep Deva Kumar | 27 మార్చి 2020 |
7 | "Tabula Rasa" | Pradeep Deva Kumar | Pradeep Deva Kumar | 27 మార్చి 2020 |
మూలాలు
మార్చు- ↑ "వెబ్ సిరీస్ రివ్యూ: థ్రిల్ చేసే 'లాక్డ్'". Sakshi. 2020-09-19. Retrieved 2021-05-19.