లాటిన్ ఈ భాషను ప్రాచీన ఇటలీ సామ్రాజ్యంలో మాట్లాడేవారు. ఆధునిక యూరోపు లోని చాలా దేశాలలో మాట్లాడే భాషలు ఈ భాష నుండే పుట్టాయని భాషా శాస్త్రవేత్తలు నిరూపించారు. ఇంగ్లీష్, రోమన్ వంటి భాషలు ఈ భాష నుండే పుట్టాయి. వాటికన్ నగరంలో అధికారిక భాష కూడాను.

లాటిన్
Lingua Latina 
ఉచ్ఛారణ: /laˈtiːna/
మాట్లాడే దేశాలు: పశ్చిమ మధ్యధరాప్రాంతపు
మాట్లాడేవారి సంఖ్య:
భాషా కుటుంబము:
 ఇటాలిక్
  లాటినో-ఫలిస్కాన్
   లాటిన్ 
అధికారిక స్థాయి
అధికార భాష: Vatican City వాటికన్ నగరం
నియంత్రణ: Opus Fundatum Latinitas
(రోమన్ కేథలిక్ చర్చి)
భాషా సంజ్ఞలు
ISO 639-1: la
ISO 639-2: lat
ISO 639-3: lat
"https://te.wikipedia.org/w/index.php?title=లాటిన్&oldid=2952284" నుండి వెలికితీశారు