లారి చాప్టర్ - 1
లారి చాప్టర్ - 1 2024లో విడుదలైన తెలుగు సినిమా. కింగ్ మేకర్ పిక్చర్స్ బ్యానర్ పై వెంకట లక్ష్మి ఆసం నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ రెడ్డి ఆసం దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్ రెడ్డి ఆసం, చంద్రశిఖ, రాకీ సింగ్, గీత భోసలే, గోల్డ్ రెడ్డి, కే రవి, సతీష్ ప్రధాన పాత్రల్లో నటించారు. [1][2]
కథ
మార్చు20 శతాబ్దం మొదటిదశకంలో వీధి రౌడీ హర్షవర్ధన్ తండ్రికి చిన్నతనంలో దూరమై తన కుటుంబంతో పేదరికంలో బతుకుతూ ఉంటాడు. చిత్తూరు దగ్గర రంగపట్నంలో చిన్న వీధి గొడవలో జైలు కి వెళ్లి తిరిర్గి వచ్చి ఒక అమ్మాయితో ప్రేమలో పడి మెకానిక్ షాప్ పెట్టి పని చేస్తూ ఉంటాడు, అదే ఊరిలో ఉన్న మరియు మైనింగ్ అధిపతి అయిన ప్రతాప్ ముఖ్యమంత్రి అవ్వాలని, దానికి కావాల్సిన డబ్బు కోసం ఇల్లీగల్ మైనింగ్, అట్ట్రాసిటీస్ చేపిస్తూ వుంటాడు, తాను మైనింగ్ లో కనుగొన్న యురేనియంని ముంబైకి సంబంధిచిన ఒక పెద్ద విలన్ కి అమ్మటం కోసం 3 వేల టన్నుల యురేనియం ని తనకి డెలివరీ చేయటంకోసం ప్రతాప్ హీరో హర్ష వర్ధన్ ని కలవగా, హీరో తన చెల్లి పెళ్ళికి మరియు తన కుటుంబం పైస్థాయికి వెళ్లడం కోసం ఈ పనిని ఒప్పుకొని లారీని డెలివరీ చేస్తాడు. లారీ ని డెలివరీ చేసే సమయంలో భారతదేశంలో వివిధ రాష్ట్రాల విలన్స్ లారీ డెలివరీ ఎలా ఆపారు, చివరికి డెలివర్ చేసారా లేదా హీరో తండ్రి బ్రతికి ఉన్నాడా లేదా విలన్స్ అందురు రాష్ట్రాలకి సంబంధీచి ఎందుకు హీరో వెంట పడ్డారు అనేది లారి చాప్టర్ - 1 కథ.[3] [4] [5]
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చుమూలాలు
మార్చు- ↑ telugu, iDreamPost News (2022-05-15). "Youtuber srikanth Reddy అమీర్ పేట్ సత్యం థియేటర్ దగ్గర బజ్జీలు అమ్ముకున్నా – ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి". idreampost.com. Retrieved 2024-04-25.
- ↑ "Bigg Boss 6 Telugu: ప్చ్!! బిగ్ బాస్ 6లో శ్రీకాంత్ రెడ్డి.. బూతుకి కరాటే కళ్యాణి మంచి మేత!". Samayam Telugu. Retrieved 2024-04-25.
- ↑ "Karate Kalyani: శ్రీకాంత్ రెడ్డి.. అసలు రెడ్డే కాదు.. ఆ తోక తగిలించుకున్నదే.. నన్ను చంపేందుకు 'శివశక్తి' కుట్ర: కరాటే కళ్యాణి". Samayam Telugu. Retrieved 2024-04-30.
- ↑ "karate kalyani vs srikanth reddy: ప్రాంక్ వీడియోల గురించి ఫ్రాంక్‌గా చెప్పాలంటే." Zee News Telugu. 2022-05-17. Retrieved 2024-04-30.
- ↑ telugu, iDreamPost News (2022-05-15). "Youtuber srikanth Reddy అమీర్ పేట్ సత్యం థియేటర్ దగ్గర బజ్జీలు అమ్ముకున్నా – ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి". idreampost.com. Retrieved 2024-04-30.
- ↑ "Facebook". www.facebook.com. Retrieved 2024-04-25.
- ↑ Correspondent, D. C. (2024-05-16). "Lorry Chapter-1: First Look out". www.deccanchronicle.com (in ఇంగ్లీష్). Retrieved 2024-06-09.
- ↑ Telugu, ntv (2024-05-16). "Lorry Chapter-1: హీరోగా మారిన వివాదాస్పద యూట్యూబర్.. లారి అంటూ వస్తున్నాడు!". NTV Telugu. Retrieved 2024-06-09.
- ↑ ABN (2024-05-16). "Lorry Chapter 1: యూట్యూబ్ వీడియోలతో పాపులర్.. ఇప్పుడు హీరో, దర్శకనిర్మాతగా! | Lorry Chapter 1 Movie First Look Launched and First Copy Ready KBK". Chitrajyothy Telugu News. Retrieved 2024-06-09.
- ↑ "యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్! | Sakshi". www.sakshi.com. Retrieved 2024-06-09.
- ↑ "SREEKANTH REDDY ASAM - YouTube". www.youtube.com. Retrieved 2024-04-25.
- ↑ Mustafa, Gulam (2022-05-27). "Karate Kalyani files cases against 20 YouTube channels". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-04-30.