లింగాల మండలం (నాగర్కర్నూల్ జిల్లా)
లింగాల మండలం, తెలంగాణ రాష్ట్రం, నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన మండలం.[1]
లింగాల | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నాగర్కర్నూల్ జిల్లా, లింగాల స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°17′00″N 78°31′00″E / 16.2833°N 78.5167°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నాగర్కర్నూల్ జిల్లా |
మండల కేంద్రం | లింగాల (నాగర్కర్నూల్ జిల్లా) |
గ్రామాలు | 16 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 182 km² (70.3 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 34,979 |
- పురుషులు | 18,055 |
- స్త్రీలు | 16,924 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 36.32% |
- పురుషులు | 47.76% |
- స్త్రీలు | 23.87% |
పిన్కోడ్ | 509401 |
ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 59 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం అచ్చంపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నాగర్కర్నూల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు. మండల కేంద్రం లింగాల.
గణాంకాలు
మార్చు
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 182 చ.కి.మీ. కాగా, జనాభా 34,979. జనాభాలో పురుషులు 18,055 కాగా, స్త్రీల సంఖ్య 16,924. మండలంలో 7,837 గృహాలున్నాయి.[3]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 34,979 - పురుషులు 18,055 - స్త్రీలు 16,924. అక్షరాస్యుల సంఖ్య 15662.[4]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- సైన్పేట
- దత్తారం
- కోమటికుంట
- బాకారం
- రాంపూర్
- వల్లభాపూర్
- మనాజీపేట్
- మాదాపూర్
- మక్దూంపూర్
- జీలుగుపల్లి
- సూరాపూర్
- కొత్తకుంటపల్లి
- ఔసాలికుంట
- అంబత్పల్లి
- రాయవరం
- లింగాల
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.129