లిండా యాకరినా
సామాజిక మాధ్యమ దిగ్గజ మైనటువంటి ట్విట్టర్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా లిండా యాకరినా నియమితులయ్యారు. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ నుండి ఈ బాధ్యతలు స్వీకరించారు[1]. 2022 సంవత్సరం అక్టోబర్ లో ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లకు ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అప్పటినుండి సీఈవోగా మస్క్ కొనసాగుతూ వచ్చారు. తాజాగా లిండా యాకరినాను ట్విట్టర్ సీఈఓ గా నియాకాన్ని పరోక్షంగా ప్రకటించారు[2]. ఎన్ బి సి యూనివర్సల్ కు అడ్వర్టైజింగ్ చీఫ్ గా లిండా యాకరినా సుదీర్ఘకాలం విధులు నిర్వహించారు[3].
మూలాలు :
- ↑ "ట్విట్టర్ కొత్త సీఈవో లిండా యక్కరినో... ఎలోన్ మస్క్ స్థానంలో". Sakshi. 2023-06-05. Retrieved 2023-07-05.
- ↑ Telugu, 10TV; sreehari (2023-05-12). "Twitter New CEO : లిండా యక్కరినో ఎవరు? ట్విట్టర్ కొత్త సీఈఓగా వచ్చేది ఈమేనా? ఇంతకీ, మస్క్ ఎవరిని నియమించాడంటే?". 10TV Telugu (in telugu). Retrieved 2023-07-05.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Desam, A. B. P. (2023-05-12). "ట్విటర్ కొత్త CEO లిండా యాకారినో!, ఎవరీమె, ఏంటి ప్రత్యేకత?". telugu.abplive.com. Retrieved 2023-07-05.