లీనా మణిమేఖలై (ఆంగ్లం: Leena Manimekalai) ప్రవాస భారతీయ దర్శకురాలు. ఆమె చిత్రనిర్మాత, నటి కూడా. ఆమె రచనలలో ఐదు ప్రచురించిన కవితా సంకలనాలు వెలువడ్డాయి. కళా ప్రక్రియలలో డజను సినిమాలు, డాక్యుమెంటరీ, ఫిక్షన్, ప్రయోగాత్మక కవితా చిత్రాలు ఉన్నాయి. ఆమె అనేక అంతర్జాతీయ, జాతీయ చలనచిత్రోత్సవాలలో పాల్గొనడంతో పాటు ఉత్తమ చలనచిత్ర అవార్డులతో గుర్తింపు పొందింది. తన తాజా చిత్రం కాళీ పోస్టర్‌పై హిందూ దేవుళ్లను అగౌరవంగా చిత్రీకరించడంపై కెనడాలోని హిందూ సంఘాల నేతల ఆగ్రహానికి గురియైంది.[1] ఆమెపై భారత్ లో దేశ రాజధాని దిల్లీతో పాలు పలుచోట్ల ఎఫ్ఐఆర్ నమోదు అయింది.[2]
లీనా మణిమేఖలై బైసెక్సువల్‌గా గుర్తించబడింది. ఆమె రెండవ కవితా సంకలనం ఉలగిన్ అజగియా ముతాల్ పెన్ (The First Beautiful Woman in the World)గా వచ్చింది.[3]
Year
|
Title
|
Duration
|
Category
|
2003
|
మాతమ్మ
|
20 mins
|
డాక్యుమెంటరీ
|
2004
|
పరాయి
|
45 mins
|
డాక్యుమెంటరీ
|
2004
|
బ్రేక్ ది షాకిల్స్
|
50 mins
|
డాక్యుమెంటరీ
|
2004
|
లవ్ లాస్ట్
|
5 mins
|
వీడియో కవిత
|
2005
|
కనెక్టింగ్ లైన్స్
|
35 minutes
|
డాక్యుమెంటరీ
|
2005
|
ఆల్టార్
|
50 minutes
|
డాక్యుమెంటరీ
|
2006
|
వేవ్స్ ఆఫ్టర్ వేవ్స్
|
60 minutes
|
డాక్యుమెంటరీ
|
2007
|
ఎ హోల్ ఇన్ ది బకెట్
|
30 minutes
|
డాక్యుమెంటరీ
|
2008
|
గాడ్డెసెస్
|
42 minutes
|
డాక్యుమెంటరీ
|
2011
|
సెంగడల్
|
100 minutes
|
ఫీచర్ ఫిక్షన్
|
2012
|
మై మిర్రర్ ఈజ్ ది డోర్
|
52 minutes
|
వీడియో కవిత
|
2012
|
బల్లాడ్ ఆఫ్ రెసిస్టెన్స్
|
42 Minutes
|
వీడియో కవిత
|
2013
|
వైట్ వాన్ స్టోరీస్
|
70 minutes
|
డాక్యుమెంటరీ
|
2017
|
ఈజ్ ఇట్ టూ మచ్ టు ఆస్క్
|
28 minutes
|
డాక్యుమెంటరీ
|
2021
|
మాదతి
|
|
ఫీచర్ ఫిల్మ్
|
2022
|
కాళీ
|
|
డాక్యుమెంటరీ ఫిల్మ్
|
Year
|
Title
|
Role
|
Director
|
Length
|
Category
|
2004
|
చెల్లమ్మ
|
కథానాయకుడు
|
శివకుమార్
|
90 mins
|
ఫీచర్ ఫిక్షన్
|
2005
|
లవ్ లాస్ట్
|
కథానాయకుడు
|
లీనా మణిమేకలై
|
5 mins
|
వీడియో కవిత
|
2004
|
ది బైట్ క్యాట్
|
కథానాయకురాలు
|
శివకుమార్
|
10 mins
|
షార్ట్ ఫిక్షన్
|
2011
|
సెంగడల్ ది డెడ్ సీ
|
కథానాయకురాలు
|
లీనా మణిమేకలై
|
102 mins
|
ఫీచర్ ఫిక్షన్
|
Year
|
Original Title
|
English Title
|
2003
|
ఒట్రైలైయెనా
|
యాజ్ ఎ లోన్ లీఫ్
|
2009
|
ఉలకిన్ అజాకియా ముతాల్ పెన్
|
ది ఫస్ట్ బ్యూటీఫుల్ వుమన్ ఇన్ ది వరల్డ్
|
2011
|
పరతయ్యరుల్ రాణి
|
క్వీన్ ఆఫ్ స్లట్స్
|
2012
|
అంతరకన్ని
|
–
|
2016
|
చిచిలీ
|
–
|